TODAY NEWS TELANGANA

Today News Telangana మీకు తెలంగాణలోని తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, రాజకీయ విశ్లేషణలు, అఫీషియల్ ప్రెస్ నోట్స్, మరియు క్రైమ్ కథనాలు అందించే నమ్మకమైన తెలుగు న్యూస్ ఛానల్.


TODAY NEWS TELANGANA

నల్గొండ :

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద...

ఇన్ ఫ్లో : 92976 క్యూసెక్కులు...

ఔట్ ఫ్లో : 35343 క్యూసెక్కులు...

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు...

ప్రస్తుత నీటి మట్టం :582.20అడుగులు..

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు

ప్రస్తుత సామర్థ్యం :289.3600టీఎంసీలు..

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి...

6 months ago | [YT] | 1

TODAY NEWS TELANGANA

#SuryapetGoldTheft #JewelleryRobbery #BreakingNews #సూర్యాపేటదొంగతనం #బంగారంచోరీ

ఇలాంటి దొంగతనం మీరు ఇంతవరకు చూడలేదు!
సూర్యాపేటలో సాయి సంతోషి జువెలరీలో 18 కేజీల బంగారం, రూ.22 లక్షల నగదు దోచుకెళ్లిన గుర్తుతెలియని దొంగలు…
వెనుక బాత్రూం గుండా గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి షాప్‌లోకి ప్రవేశించారు.

సంపూర్ణ సమాచారం కోసం వీడియోను పూర్తిగా చూడండి…
నిజమైన వార్తల కోసం Subscribe చేయండి 💥
👉 @TodayNewsTelangana

7 months ago (edited) | [YT] | 1

TODAY NEWS TELANGANA

బనకచెర్ల వివాదం పై ఎవరి వాదానను మీరు నమ్ముతున్నారు?
#RevanthReddy #HarishRao #Banakacharla #TelanganaPolitics #TodayNewsTelangana

7 months ago | [YT] | 4

TODAY NEWS TELANGANA

🎤 ఆస్కార్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు సీఎం రేవంత్ రెడ్డి నజరానా… ఎంతంటే?

“నాటు నాటు” పాటతో ఆస్కార్ గెలిచిన హైదరాబాద్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు
బోనాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1 కోటి బహుమతి ప్రకటించారు.

🟢 ఆస్కార్ తర్వాత 2023లో రూ.10 లక్షల ప్రోత్సాహకం
🟢 ప్రభుత్వం వచ్చాక కోటి రూపాయలు ఇస్తామని అప్పుడే ఇచ్చిన హామీ
🟢 ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్న సీఎం
🟢 “రాహుల్ తెలంగాణ యువతకు ఆదర్శం” అంటూ ప్రశంసల జల్లు

👉 అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణ ప్రతిష్ఠ పెంచిన రాహుల్‌కు ఇది గౌరవ సూచకం


#RahulSipligunj #CMRevanthReddy #OscarWinner #Bonalu2025 #TodayNewsTelangana

7 months ago | [YT] | 3