Sri Shyamalaabhavishyavani

శ్రీ శ్యామలాభవిష్యవాణి ఛానల్ కు స్వాగతం.

నేను తోలేటి మోహన శ్యామ్ శర్మ. నేను అమ్మవారి ఉపాసకుడిని. షిరిడి సాయినాధుని శిష్యుడిని. ఆత్మసాక్షాత్కారమునకై మరియు సిద్ధత్వమునకై తీవ్ర అనుష్ఠానములను చేస్తూ అమ్మవారు ప్రసాదించిన జ్ఞానాన్ని, సాయినాధుడు ప్రసాదించిన మెళుకువులను సాధనలు చేసే వారికి ఉపయోగపడతాయని, ఆధ్యాత్మిక సముద్రంలో సరైన మార్గదర్శనం ద్వారా గమ్యాన్ని చేరుతారనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ ద్వారా ఎన్నో విధాలైన రహస్యాలను తెలిపేందుకు మీముందుకు వీడియోల రూపంలో తీసుకొస్తున్నాను. మీరందరు ఆదరించి, సందేహ నివృత్తి, ఉత్తమ జ్ఞానము వైపుకు ప్రయాణిస్తారని, భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందుతారని ఆసిస్తూ....

ఇట్లు,
శ్రీ శ్యామలాభవిష్యవాణి పీఠాధిపతి,
తోలేటి మోహన శ్యామ్ శర్మ.


Sri Shyamalaabhavishyavani

మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నదేమిటి?

10 months ago | [YT] | 1

Sri Shyamalaabhavishyavani

Call: 9701130772 for bookings

ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం
ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||

వారాహి మూల మంత్రం ఒక్క రోజులో 3 లేక 21 లేక 108 సార్లు, 48 రోజుల పటు జపించినచో మీ జాతకం లోని ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి. వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర సమర్పించవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో వారాహి దేవీ ఆరాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

10 months ago | [YT] | 6

Sri Shyamalaabhavishyavani

Nice video

11 months ago | [YT] | 0

Sri Shyamalaabhavishyavani

Learn Lakshmi Vidya at our peetam

1 year ago | [YT] | 1