Hey ! I'm Krishna. I make quality review videos on Electric Vehicles. 2-wheelers and 4-wheelers. I live in Bangalore, but my native is Andhra Pradesh.
Contact us at: krishna@thegreenride.in
Building Telugu channel for Everything about Electric Vehicles.
Green Ride తెలుగు
Tesla మాడల్ Y నడిపాను.
కారు చాలా interesting గా అనిపించింది. మొదటి డ్రైవ్ అనుభవాలు త్వరలో వీడియో పోష్ట్ చేస్తాను.
Miss కాకుండా subscribe చేస్కోండి.
3 weeks ago | [YT] | 21
View 3 replies
Green Ride తెలుగు
సింపుల్ వన్ Gen 2 రేంజ్ test - ఈ ఆదివారం, Jan 25th 11 am
4 weeks ago | [YT] | 72
View 11 replies
Green Ride తెలుగు
6 years, 1.2 lakh kms, 87% battery health
ఈ రోజంతా Kona EV ని డ్రైవ్ చేశాను, ఎక్స్‌పీరియన్స్ మాత్రం అదిరిపోయింది!
అసలు ఇంత మంచి కారు మార్కెట్ లో ఎందుకు ఫెయిల్ అయ్యిందో నమ్మలేకపోతున్నాను.
ఖచ్చితంగా ఈ కార్ ఓనర్స్ అందరూ దీన్ని చాలా ఇష్టపడుతుంటారు. దీని ఫుల్ రివ్యూ మరియు రేంజ్ టెస్ట్ వీడియో త్వరలో రాబోతోంది!
#GreenRide #Hyundai #HyundaiKona #KonaEV
1 month ago | [YT] | 9
View 2 replies
Green Ride తెలుగు
తాజా అప్‌డేట్:
ఇన్ఫినిట్ క్రూయిజ్ (Infinite Cruise) ఫీచర్ ఇకపై ఏథర్ 450X (Ather 450X) 2025 మోడల్స్‌లో కూడా పనిచేస్తుంది.
ఇది కేవలం అపెక్స్ (Apex) మోడల్‌కే పరిమితం కాకుండా, 450X స్కూటర్లకు కూడా అందుబాటులోకి రానుంది
1 month ago | [YT] | 8
View 3 replies
Green Ride తెలుగు
సింపుల్ వన్ స్కూటర్ల కోసం పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తోంది.
సింపుల్ ఎనర్జీ స్టేషన్లతో పాటు బోల్ట్ ఎర్త్ (Bolt Earth) ఛార్జర్లు కూడా వీటికి సపోర్ట్ చేస్తాయి.
ఇది పాత Gen 1 మరియు 1.5 మోడల్స్ కు కూడా వర్తిస్తుంది
1 month ago | [YT] | 33
View 0 replies
Green Ride తెలుగు
Simple One Ultra లో 400 kms IDC range
ఈరోజే Simple One Gen 2 ఇంకా Ultra models launch అయ్యాయి.
Ultra model లో:
6.5 kWh Fixed Battery
కొత్త Orange Colour వస్తుంది.
Gen 2 లో మొత్తం 3 Variants ఉన్నాయి:
3.5 kWh battery తో 190 kms IDC range
4.5 kWh battery తో 240 kms IDC range
5 kWh battery తో 265 kms IDC range
అలాగే దీంట్లో Removable Battery లేదు. కేవలం ఒక్క Fixed Battery మాత్రమే ఉంటుంది.
Software Features విషయానికి వస్తే:
Traction Control
కొత్త Riding Modes
కొత్త UI
...ఇంకా చాలా ఉన్నాయి
1 month ago | [YT] | 19
View 0 replies
Green Ride తెలుగు
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ కొత్త ఏడాది లక్ష్యం (resolution) ఏమిటి?
1 month ago | [YT] | 3
View 4 replies
Green Ride తెలుగు
River Indie Gen 3.
20 కిమీ నడిపాను ఇవాళ. Gen 3 upgrades, మార్పులు ఆశ్చర్యపరిచాయి.
Upgrade అయిన ప్రతి చిన్న విషయం ఈ బండి మీద ప్రేమలో పడేలా చేస్తోంది.
రేంజ్ పరీక్ష త్వరలో చేయబోతున్నాను. నేను పరీక్షించవలసిన విషయాలు తెలియజేయగలరు.
3 months ago | [YT] | 22
View 10 replies
Green Ride తెలుగు
సరళంగా, ఓలా స్కూటరు line-up అర్థమయ్యేలా ఈ చిత్రపటం మీకు ఉపయోగపడవచ్చు….
4 months ago | [YT] | 8
View 0 replies
Green Ride తెలుగు
మీరు ఏ స్కూటరు వాడుతున్నారు ?
4 months ago | [YT] | 4
View 0 replies
Load more