This channel is a proof of our love and responsibility for the village. Its main purpose is to bring the village to the front of the room. Even if you are not in the village, everyone can watch the celebrations here through this channel. Experiences can be shared. You can swim in the lakes of memories. Its purpose is to make the concept of who we are, no matter where we are, from our minds.
The aim of this is to protect our mother town from being separated... 🙏


మన మహిమలూరు

పత్రికా ప్రకటన

శ్రీశైలం
12-02-2026

రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

శ్రీశైలం : ఫిబ్రవరి 12: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ఘనంగా సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: శ్రీశైలం క్షేత్రం దేశవ్యాప్తంగా విశిష్ట స్థానం కలిగిన శైవక్షేత్రమని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చేయడం ఆనందంగా ఉందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివస్తున్న భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం సమన్వయంతో చర్యలు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు. ఆలయ ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సదుపాయాలపై మంత్రికి వివరాలు అందజేశారు.

కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
#AnamRamanarayanaReddy #Srisailam #srisailamtemple

1 week ago | [YT] | 13

మన మహిమలూరు

పెన్నా నది ఒడ్డున వెలుగులోకి వచ్చిన..... చారిత్రాత్మక శైవ క్షేత్రం పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయం - దేవాదాయ శాఖా మంత్రి ఆనం సంకల్పంతో కదిలిన యంత్రాంగం...పూర్వ వైభవానికి నాంది.

నెల్లూరు జిల్లా : : చేజర్ల మండలం పెరుమళ్ళపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ప్రాచీన శైవ క్షేత్రం.... ఇసుక మేడల కింద ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల సందర్శించారు...

ఈ ఆలయం సుమారు 200–300 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉండగా, వాస్తవిక ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్దం కాలానికి చెందినదిగా పురావస్తు నిపుణులు తేల్చారు. కాలక్రమేణా వరదలు మరియు ప్రకృతినీటి ప్రవాహాల కారణంగా ఆలయం ఇసుక మేడల కింద నిగూఢమైన ఆలయం నిక్షిప్తమైంది. గ్రామ పెద్దలు ఆలయ స్థితిని గుర్తు పెట్టుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనగా 2020 తర్వాత స్థానికుల చొరవతో ఆలయ భాగాలు బయటపడినాయి. ఇంత ఘనమైన చరిత్ర గలిగిన దేవాలయాన్ని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి...

“ఇది తెలుగు వారి గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు నిలువెత్తు నిదర్శనమని. ఇలాంటి ఆలయం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళ పాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉండటం జిల్లాకే తలమానికమని..
అంతటి చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం ఇసుక మేటలు పూర్తిగా తొలగించి... దేవాదాయ శాఖ ప్రాచీన దేవాలయాలను, పూర్వ చరిత్రను, పవిత్రతను నిలబెట్టే దిశగా పని చేస్తుందనీ... ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం యొక్క సంరక్షణ, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునే దిశగా ఉన్నతాధికారులతో చర్చించి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టే దిశగా మంత్రి ఆనం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం...పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారు.

#AnamRamanarayanaReddy

2 weeks ago (edited) | [YT] | 30

మన మహిమలూరు

I am very happy to present Dr. Satheesh Reddy, former Chairman of DRDO, with the Rotary Seva Ratna Award at the Rotary District Conference ‘Manoharam’ today. One of the leading scientists in the defence sector, Dr. Satish Reddy carries forward the rich legacy of Dr. APJ Abdul Kalam and Dr. VK Saraswat.

Dr. G. Satheesh Reddy, a distinguished scientist whom the Central Government has recently appointed as a member of the National Security Advisory Board. The Andhra Pradesh Government has also appointed him as Honorary Advisor (Aerospace & Defence Manufacturing Hub) to the State Government with Cabinet rank. For the last 40 years, Dr. Satish Reddy has been working as a leading scientist in the Indian defence sector. Known for his exceptional expertise in navigation science, Satheesh Reddy is known for pioneering several technological developments for India’s missile systems.

@g_satheeshreddy

Source: M Venkaiah Naidu Sir C(Twitter) page

2 weeks ago | [YT] | 8

మన మహిమలూరు

ప్రస్తుతం బ్రేక్ దర్శనాలు రెండు మాత్రమే ఉన్నాయి.

మొదటిది : L1 దర్శనం
ఇది స్వయంగా ప్రొటోకాల్ వ్యక్తులు వచ్చినప్పుడు, అలాగే ₹10,500/- శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం ఇచ్చిన భక్తులకు కల్పించబడే దర్శనం.
ఈ దర్శనంలో మొదటి గడప – కులశేఖర పడి నుండి దేవుని దర్శనం చేసుకోవచ్చు.
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు కూడా జయ–విజయుల దగ్గర నుండే దర్శనం కల్పించబడుతుంది.

రెండవది : L3 దర్శనం
ఇది సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనం.
ఈ భక్తులు మూడవ గుమ్మం (రాములవారి మేడ దగ్గర) నుండి దేవుని దర్శనం చేసుకుంటారు.
భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సందర్భాల్లో రెండవ గుమ్మం వరకు పంపే అవకాశం ఉంటుంది (ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు).

మీకు ఇచ్చిన సిఫార్సు లేఖను దర్శనం రోజుకు ఒక రోజు ముందుగా, తిరుమల కొండపై ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు JEO ఆఫీసులో submit చేయాలి.

2 weeks ago | [YT] | 2

మన మహిమలూరు

Congratulations to the Padma Awardees (2026) from Andhra Pradesh

Honouring a distinguished group of artists and a scholar whose lifelong contributions have enriched Telugu arts, culture, and knowledge:

• Shri Gadde Babu Rajendra Prasad garu
• Shri Garimella Balakrishna Prasad garu (Posthumous)
• Shri Maganti Murali Mohan garu
• Shri Vempaty Kutumba Sastry garu

Their contributions to society continue to inspire generations and uphold the richness of Telugu heritage.

#PadmaAwards

3 weeks ago | [YT] | 10