ఈరోజు7వార్డ్ లకి జనసేన పార్టీ 4,5,6,18,28,32,41, వార్డులకు జమ్మిగడ్డ పార్టీ ఆఫీస్ నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్లు నామినేషన్లు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మేకల సతీష్ రెడ్డి గారు రావటం జరిగింది నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో జనసేన పార్టీ ఖాతా తెరుస్తుందని సూర్యాపేటలో జనసేన పార్టీ బలమైన శక్తిగా పెరగటం ఖాయమని అన్నారు రానున్న రోజుల్లో జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని అధికారంలోకి వస్తుందని అన్నారు రేపు మరికొన్ని నామినేషన్లు వేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూర్యాపేట జనసేన నాయకులు AV rao రావు, రామగిరి శివ సాయి, ధరావత్ సైదులు ఓర్సు రవి రాపాని శీను ధరావతు రవి కంభంపాటి స్వరూప్ దండం మధు కళ్యాణ్ చక్రవర్తి చరణ్ తేజ్ కోనేటి రవికుమార్ గడ్డం సతీష్ నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు
పెద్దపల్లి నియోజకవర్గం నాయకులు మూల హరీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ లో జనసేన పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మెరుగు నరేష్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖపట్నం చేరుకున్నారు
. విశాఖతోపాటు విశాఖ పరిసర జిల్లాల్లో మూడు రోజలపాటు పర్యటిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రివర్యులు పర్యటన సందర్భంగా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కింది సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము.
•శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూడాలి. ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. •కార్యక్రమాల వద్ద స్వాగతించే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా పూల బొకేలు, శాలువాలు, మొక్కలు వంటివి వెంట తీసుకురావద్దు. •ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు పదేపదే వాహన శ్రేణికి అడ్డుపడే ప్రయత్నాలు చేయవద్దు. వాహన శ్రేణిని ఎక్కడపడితే అక్కడ ఆపే ప్రయత్నాలు చేయవద్దు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ సూచన చేయడమైనది. • ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడమైనది. •వాహన శ్రేణిని పదేపదే ఆపడం వల్ల ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు కూడా అసౌకర్యానికి గురవుతారు. బి.పి. వాహనం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే దిగడం, డోరులో నిలబడడం భద్రతాపరమైన కారణాల వల్ల అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. •కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వేదికల వద్ద కూడా ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడమైనది. అక్కడ అర్జీలు స్వీకరించి సమస్యను గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువస్తారు. •కార్యక్రమం సందర్భంలోనూ, ఆగిన చోటా, స్వాగతం పలికే సమయంలో హారతులు పట్టడం, బొట్లు పెట్టడం వంటివి చేయవద్దు. కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం సాగేందుకు సహకరించగలరు.
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు టౌన్ బూత్ కమిటీలను నియమించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి లో జనసేన పార్టీ తొలి నామినేషన్..
పెద్దపల్లి జనసేన పార్టీ నాయకులు మూల హరీష్ గౌడ్, రాసూరి హరి కృష్ణ, గార్ల సమక్షంలో పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి 9 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సుమ యాదవ్ రాజు గార్లు డప్పుల చప్పుడుతో జనసైనికులతో కలిసి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు పెద్దపల్లి లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన పార్టీ. #telangana#janasena
*నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జనసేనలో దాదాపు 200 మంది ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్.కే సాగర్ గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేషన్ సభ్యులు శ్రీ ఎం. దామోదర్ రెడ్డి గారుల సమక్షంలో జాయిన్ అయ్యారు.
*ఈ కార్యక్రమానికి పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు, రాష్ట్ర యువజన నాయకులు ఎన్ సురేష్ రెడ్డి గారు, ఎన్నికల కోఆర్డినేషన్ సభ్యులు దాసరి రవిష్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు గాదె పృథ్వి, గోల రాజేంద్రప్రసాద్ ఉప్పరి విజయ్ కుమార్, నర్సంపేట నియోజక నాయకులు ఓర్సు రాజేందర్, బొబ్బ పృథ్వీరాజ్, గంగుల రంజిత్ షేక్ హుస్సేన్ లు, మిలన్, జనసేన వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ రోజు నిజామాబాద్ రూరల్ జనసేన పార్టీ 18వ వార్డులో సభ్యులు అధికారికంగా జనసేన పార్టీలో చేరడం జరిగింది.
ఈ చేరిక కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జ్ శ్రీ మచ్చ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అలాగే, జనసేన నాయకులు గణేష్ తేజ, ఫణీంద్ర, క్రాంతి కుమార్, నవీన్ రెడ్డి, నవీన్ యాదవ్ ,రాజేశ్వర్, అరుణ్ ,సత్యం . తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ చేరికలతో 18వ వార్డులో జనసేన పార్టీ మరింత బలపడిందని నాయకులు తెలిపారు.
Thirupathi
ఈరోజు7వార్డ్ లకి జనసేన పార్టీ 4,5,6,18,28,32,41, వార్డులకు జమ్మిగడ్డ పార్టీ ఆఫీస్ నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్లు నామినేషన్లు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మేకల సతీష్ రెడ్డి గారు రావటం జరిగింది నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో జనసేన పార్టీ ఖాతా తెరుస్తుందని సూర్యాపేటలో జనసేన పార్టీ బలమైన శక్తిగా పెరగటం ఖాయమని అన్నారు రానున్న రోజుల్లో జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని అధికారంలోకి వస్తుందని అన్నారు రేపు మరికొన్ని నామినేషన్లు వేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూర్యాపేట జనసేన నాయకులు AV rao రావు, రామగిరి శివ సాయి, ధరావత్ సైదులు ఓర్సు రవి రాపాని శీను ధరావతు రవి కంభంపాటి స్వరూప్ దండం మధు కళ్యాణ్ చక్రవర్తి చరణ్ తేజ్ కోనేటి రవికుమార్ గడ్డం సతీష్ నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు
2 weeks ago | [YT] | 19
View 0 replies
Thirupathi
కళ్లు లేని అంధుడిని అయినా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో నా వార్డుని అభివృద్ధి చేస్తాను: వీరేష్
ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ తాలుక ఐజ మండలం మున్సిపాలిటి ఎలక్షన్లో 8వ వార్డులో జనసేన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసి పోటీకి దిగిన వీరేష్
2 weeks ago | [YT] | 19
View 0 replies
Thirupathi
పెద్దపల్లి నియోజకవర్గం నాయకులు మూల హరీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ లో జనసేన పార్టీ 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మెరుగు నరేష్ గారు
2 weeks ago | [YT] | 21
View 0 replies
Thirupathi
Happy Birthday Anjanamma garu from Mega Fans. Thanks for giving us 3 Elder brothers
2 weeks ago | [YT] | 17
View 0 replies
Thirupathi
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని విశాఖపట్నం చేరుకున్నారు
. విశాఖతోపాటు విశాఖ పరిసర జిల్లాల్లో మూడు రోజలపాటు పర్యటిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రివర్యులు పర్యటన సందర్భంగా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కింది సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము.
•శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూడాలి. ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి.
•కార్యక్రమాల వద్ద స్వాగతించే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా పూల బొకేలు, శాలువాలు, మొక్కలు వంటివి వెంట తీసుకురావద్దు.
•ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు పదేపదే వాహన శ్రేణికి అడ్డుపడే ప్రయత్నాలు చేయవద్దు. వాహన శ్రేణిని ఎక్కడపడితే అక్కడ ఆపే ప్రయత్నాలు చేయవద్దు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ సూచన చేయడమైనది.
• ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడమైనది.
•వాహన శ్రేణిని పదేపదే ఆపడం వల్ల ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు కూడా అసౌకర్యానికి గురవుతారు. బి.పి. వాహనం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే దిగడం, డోరులో నిలబడడం భద్రతాపరమైన కారణాల వల్ల అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు.
•కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వేదికల వద్ద కూడా ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడమైనది. అక్కడ అర్జీలు స్వీకరించి సమస్యను గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువస్తారు.
•కార్యక్రమం సందర్భంలోనూ, ఆగిన చోటా, స్వాగతం పలికే సమయంలో హారతులు పట్టడం, బొట్లు పెట్టడం వంటివి చేయవద్దు. కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం సాగేందుకు సహకరించగలరు.
2 weeks ago | [YT] | 9
View 0 replies
Thirupathi
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు టౌన్ బూత్ కమిటీలను నియమించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు.
@pithapuramjsp
#PawanKalyanForPithapuram
2 weeks ago | [YT] | 13
View 0 replies
Thirupathi
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి లో జనసేన పార్టీ తొలి నామినేషన్..
పెద్దపల్లి జనసేన పార్టీ నాయకులు మూల హరీష్ గౌడ్, రాసూరి హరి కృష్ణ, గార్ల సమక్షంలో పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి 9 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సుమ యాదవ్ రాజు గార్లు డప్పుల చప్పుడుతో జనసైనికులతో కలిసి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు పెద్దపల్లి లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన పార్టీ.
#telangana #janasena
2 weeks ago | [YT] | 18
View 1 reply
Thirupathi
*నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జనసేనలో దాదాపు 200 మంది ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్.కే సాగర్ గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేషన్ సభ్యులు శ్రీ ఎం. దామోదర్ రెడ్డి గారుల సమక్షంలో జాయిన్ అయ్యారు.
*ఈ కార్యక్రమానికి పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు, రాష్ట్ర యువజన నాయకులు ఎన్ సురేష్ రెడ్డి గారు, ఎన్నికల కోఆర్డినేషన్ సభ్యులు దాసరి రవిష్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు గాదె పృథ్వి, గోల రాజేంద్రప్రసాద్ ఉప్పరి విజయ్ కుమార్, నర్సంపేట నియోజక నాయకులు ఓర్సు రాజేందర్, బొబ్బ పృథ్వీరాజ్, గంగుల రంజిత్ షేక్ హుస్సేన్ లు, మిలన్, జనసేన వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
2 weeks ago | [YT] | 15
View 0 replies
Thirupathi
ఈ రోజు నిజామాబాద్ రూరల్ జనసేన పార్టీ 18వ వార్డులో సభ్యులు అధికారికంగా జనసేన పార్టీలో చేరడం జరిగింది.
ఈ చేరిక కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జ్ శ్రీ మచ్చ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అలాగే, జనసేన నాయకులు గణేష్ తేజ, ఫణీంద్ర, క్రాంతి కుమార్, నవీన్ రెడ్డి, నవీన్ యాదవ్ ,రాజేశ్వర్, అరుణ్ ,సత్యం . తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ చేరికలతో 18వ వార్డులో జనసేన పార్టీ మరింత బలపడిందని నాయకులు తెలిపారు.
2 weeks ago | [YT] | 16
View 0 replies
Thirupathi
❤️❤️❤️❤️
2 weeks ago | [YT] | 11
View 0 replies
Load more