Ylaxmi foundation

#Ylaxmi foundation is Non-Registered Non-Profitable and Non-Religious Social service,
Organization, We work 24/7 to serve poor and needy people,
Our passion remains in feeding the hungry, Treating medical conditions of poor, Sheltering the homeless, Clothing the poor, Educating the illiterates.

If you also want to donate food to the poor on your birthday occasions, Marriage anniversaries or any other occasions, Please give your help to the following account number and Satisfy the hunger of the poor.

Subscribe Now 🪬👉Ylaxmi foundation


Ylaxmi foundation

సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న #Spirit ఫస్ట్ లుక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో గాయాలతో ఉన్నా, ప్రభాస్ చూపుతున్న ఆ 'రా అండ్ రెబల్' ఇంటెన్సిటీ చూస్తుంటే థియేటర్లలో బాక్సాఫీస్ ఊచకోత ఖాయం అనిపిస్తోంది.

డార్లింగ్ వింటేజ్ మ్యాజిక్ మరియు వంగా మార్క్ విధ్వంసం కలవబోతున్నాయి! 💥🎬

#Prabhas #SpiritFirstLook #SandeepReddyVanga #Ajanubahudu #HappyNewYear2026 #Spirit #IndianCinema

1 month ago | [YT] | 1

Ylaxmi foundation

నర్సరీ నుంచి 4వ తరగతి వరకు
ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించాలి

కార్పొరేట్‌ బడుల స్థాయిలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి

విద్యార్థులకు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం
అందించేలా ప్రణాళికలు సిద్థం చేయాలి

- విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు

Anumula Revanth Reddy

3 months ago | [YT] | 1

Ylaxmi foundation

నిఘా నీడలో సోషల్ మీడియా
social media #telangana #cmrevanthreddy #congress

4 months ago | [YT] | 2

Ylaxmi foundation

When cyclone strikes…
Bow down to the tide…
When #OG comes you run and hide!!

252Cr+ Worldwide Gross in 4 days 🔥
#BoxOfficeDestructorOG #TheyCallHimOG

4 months ago | [YT] | 2

Ylaxmi foundation

గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా...
నేడు బతుకమ్మ సంబరాలు....

హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఆడనున్న 10 వేలమందికిపైగా ఆడబిడ్డలు.

4 months ago | [YT] | 2

Ylaxmi foundation

One year of Devara 💥💥💥

4 months ago | [YT] | 2

Ylaxmi foundation

#PuriSethupathi Title & Teaser tomorrow, 28th September

From 1 PM onwards at Hotel GreenPark, Chennai

#PuriJagannadh #VijaySethupathi

4 months ago | [YT] | 2

Ylaxmi foundation

The legend #Mohanbabu Garu as ‘SHIKANJA MAALIK’ 🦜🔥

Brutal. Madman. Swag. Style. Unique.

He is coming to not just redefine, but to rewrite villainism ❤‍🔥

#TheParadise in CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.

Natural Star #Nani in an #odelasrikanth cinema ❤️‍🔥
An #anirudh musical 🎼

4 months ago | [YT] | 2

Ylaxmi foundation

#OG Made Double Digit Collection at Karnataka Boxoffice in 2 Days ⚡

₹11.38CR in 2 Days 💰

Career Best Opening for #PawanKalyan 💥

#TheyCallHimOG

4 months ago | [YT] | 2