ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్,శివరాజ్ సింగ్ చౌహన్,హోంమంత్రి అమిత్ షా,ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్,జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గార్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు... #CBNInDelhi #ChandrababuNaidu
చంద్రబాబు గారి పట్టుదల, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిరంతరం అందిన సహకారంతో... విశాఖ ఉక్కు ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.486 కోట్ల నష్టాలు ఉండగా 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాలు సాధించింది. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్లాంట్‌ను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు.
#VizagSteelPlant #ChandrababuNaidu #AndhraPradesh
2026-27 బడ్జెట్ లో ఏపీకి ఉన్నట్టుగా దేశంలో మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రతిపాదన లేదు. ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్-అమరావతి-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్‌లు పూర్తయితే వాటిపై బుల్లెట్ రైళ్లు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి.
#UnionBudget2026 #ChandrababuNaidu #AndhraPradesh
2026-27 బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించింది. రాష్ట్రానికి కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది.
#UnionBudget2026 #ChandrababuNaidu #AndhraPradesh
ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... రేర్ ఎర్త్ మినరల్స్ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
#UnionBudget2026 #ChandrababuNaidu #AndhraPradesh
కుప్పం నియోజకవర్గంలో ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. 5,555 ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు.
#CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh
TDP Power House
ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్,శివరాజ్ సింగ్ చౌహన్,హోంమంత్రి అమిత్ షా,ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్,జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గార్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు...
#CBNInDelhi
#ChandrababuNaidu
6 days ago | [YT] | 862
View 2 replies
TDP Power House
అంబటి కి ఒక కేసులో బెయిల్..మరో కేసులో జైలు..!!
#tdppowerhouse
6 days ago | [YT] | 671
View 7 replies
TDP Power House
చంద్రబాబు గారి పట్టుదల, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిరంతరం అందిన సహకారంతో... విశాఖ ఉక్కు ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.486 కోట్ల నష్టాలు ఉండగా 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాలు సాధించింది. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్లాంట్‌ను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు.
#VizagSteelPlant
#ChandrababuNaidu
#AndhraPradesh
1 week ago | [YT] | 618
View 3 replies
TDP Power House
2026-27 బడ్జెట్ లో ఏపీకి ఉన్నట్టుగా దేశంలో మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రతిపాదన లేదు. ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్-అమరావతి-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్‌లు పూర్తయితే వాటిపై బుల్లెట్ రైళ్లు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి.
#UnionBudget2026
#ChandrababuNaidu
#AndhraPradesh
1 week ago | [YT] | 404
View 2 replies
TDP Power House
2026-27 బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం కల్పించింది. రాష్ట్రానికి కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది.
#UnionBudget2026
#ChandrababuNaidu
#AndhraPradesh
2 weeks ago | [YT] | 277
View 3 replies
TDP Power House
ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... రేర్ ఎర్త్ మినరల్స్ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
#UnionBudget2026
#ChandrababuNaidu
#AndhraPradesh
2 weeks ago | [YT] | 33
View 1 reply
TDP Power House
కుప్పం నియోజకవర్గంలో ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. 5,555 ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు.
#CBNInKuppam
#ChandrababuNaidu
#AndhraPradesh
2 weeks ago | [YT] | 623
View 4 replies
TDP Power House
మాకు అదంతా అనవసరం సార్
జం'తువుల కొవ్వు లేదు అంతే...
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
2 weeks ago | [YT] | 19
View 1 reply
TDP Power House
20 కోట్ల మంది శ్రీవారి భక్తులకు కల్తీ లడ్డూ తినిపించి, హిందువుల మనోభావాలతో ఆడుకుని తన శాడిజాన్ని చూపించాడు జగన్.
ప్రమాదకర కెమికల్స్, కొవ్వులతో శ్రీవారి ప్రసాదాన్ని జగన్ కల్తీ చేశాడని సుప్రీం కోర్టు నియమించిన సిట్ తేల్చి చెప్పింది.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
2 weeks ago | [YT] | 128
View 4 replies
TDP Power House
హిందూ మతం అంటే ద్వేషం, హిందువులంటే కోపం నిలువెల్లా నింపుకున్న జగన్ మహా పాపానికి పాల్పడ్డాడు. కోట్లాదిమంది భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, పవిత్ర ప్రసాదంగా భావించే 20 కోట్ల లడ్డూల్లో కెమికల్స్ కలిపేయించాడు.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
2 weeks ago | [YT] | 363
View 10 replies
Load more