Swathi Teja Vlogs

Hi Guyss..

We’re Swathi and Teja, and welcome to our YouTube channel.
Here, you’ll find our vlogs, travel stories, food spots we love, and bits of our everyday life.

We hope you like our videos and find them relatable, fun and informative

If you enjoy what you see, we’d love for you to join us on this journey by showing your support and sharing in our joy.

Instagram Id: www.instagram.com/swathiteja_voyages

Xoxo
SwathiTeja🫶🏻


Swathi Teja Vlogs

మన North East ట్రిప్ వీడియో రిలీజ్ అయ్యింది ❤️

ఈ places గురించి తెలుగులో proper informative videos చాలా తక్కువగా ఉన్నాయి.
మన వీడియో చూసిన తర్వాత మీకు informative గా, useful గా అనిపిస్తే… ఒక చిన్న like చేయండి 👍

మీ ఒక్క like వల్ల మన వీడియో ఇంకా చాలా మంది తెలుగు వాళ్లకు చేరుతుంది.

ఈ series కోసం ప్రత్యేకంగా మన channel పేరు Swathi Teja Vlogs తో ఒక song కూడా చేయించాం 🎵

ఆ song ఎలా ఉంది?
మీకు నచ్చిందా?
మీ honest opinion comment లో చెప్పండి 👇

మీ సపోర్ట్ ఉంటేనే మన journey ఇంకా పెద్దదవుతుంది ❤️

1 day ago | [YT] | 12

Swathi Teja Vlogs

🔥 Something Big Drops Tomorrow… 🔥

15 రోజులు…
ఒకే బైక్…
unknown roads… 😳

Start చేసినప్పుడు excitement ఉంది…
కానీ కొంచెం fear కూడా ఉంది.

Weather ఎలా ఉంటుందో teliyadu…
Road conditions safe ఉంటాయో లేదో idea లేదు…
ముందు ఏముంటుందో complete clarity లేదు…

No group…
No backup…
Just we both… and our bike.

ఈ journey లో
✈️ early morning start
🏍 first long ride reality
🌍 ఒక unexpected surprise
😨 ఒక moment… మేము కూడా expect చేయలేదు

ఇది just trip కాదు…
comfort zone బయటకి వేసిన first step.

Full video tomorrow 🔥

Ready ఉన్నారా? 👀
Guess చేయండి… ఏమై ఉంటుందో? 👇

2 days ago (edited) | [YT] | 34

Swathi Teja Vlogs

🛕✨ Happy Maha Shivaratri మా ప్రియమైన subscribers అందరికీ! ✨🛕

ఈ పవిత్రమైన రోజు Adiyogi సమక్షంలో మేము కూర్చున్న ఒక beautiful memory మీతో share చేస్తున్నాం 🙏
May Parameshwarudu మీ అందరికీ శాంతి, శక్తి, ఆనందం ప్రసాదించాలి 🕉️💙

Isha Foundation trip పూర్తి videos చూడాలంటే మా playlist ఇక్కడ ఉంది 👇
🔗 youtube.com/playlist?list=PLj...

హర హర మహాదేవ్ 🔱
– Swathi Teja Vlogs ❤️

3 days ago | [YT] | 34

Swathi Teja Vlogs

15,000…
ఇప్పుడు ఇది మా YouTube family ❤️

మాపై నమ్మకం పెట్టి,
మమ్మల్ని support చేసి,
మా journey లో మాతో పాటు ఉన్న
ఈ 15,000 మందికి
మనస్ఫూర్తిగా Thank You 🙏

ఈ number 15k చాలా special.
మీరు కూడా ఇది చూసి happy గా ఉన్నారని
మేము ఆశిస్తున్నాం 😊

మా biggest motivation మీ comments 💬
మీ encouragement,
మరి మీరు చెప్పే corrections…
అవి మమ్మల్ని ఇంకా better గా మారుస్తున్నాయి.

అందుకే మేము promise చేస్తున్నాం —
మీ trust ని ఎప్పుడూ break చేయం
Travel, food, lifestyle, budget videos
ఇంకా మంచి content మీకోసం తీసుకువస్తాం ❤️

ఇలానే మమ్మల్ని support చేస్తూ ఉండండి 🙌
ఇప్పుడికి ఇంతే…
కానీ future లో
ఏదో పెద్దదాన్ని తప్పకుండా ప్లాన్ చేస్తాం 🚀

– Swathi Teja Vlogs

#SwathiTejaVlogs
#15KSubscribers
#YouTubeFamily
#ThankYou
#Support

2 weeks ago (edited) | [YT] | 70

Swathi Teja Vlogs

ఈ వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాం 🙏

గుడిసా & మారేడుమిల్లి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చు అవుతుంది, జీప్ రేట్లు, క్యాంపింగ్, ఏం చూడాలి అన్నీ తెలుసుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం.

ఇక్కడికి వెళ్లే వాళ్లకు నిజంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాం.

ఈ సమాచారం అవసరం ఉన్నవాళ్ల వరకు చేరాలంటే
మీ ఒక లైక్ ❤️, ఒక కామెంట్ 💬, ఒక షేర్ 🔁 మాకు చాలా ముఖ్యం.

👉 పూర్తి వీడియో రేపు ఉదయం 8 AM కి రిలీజ్
మీ స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి 🙏

#Gudisa #Maredumilli #TravelGuide #HillStationIndia #OffbeatTravel
#BudgetTravel #SouthIndiaTravel #swathitejavlogs

1 month ago | [YT] | 63

Swathi Teja Vlogs

Andhra ammai 💛 + Telangana abbayi ❤️ = Ee Sankranthi naa hometown lo 🌾

Ee Sankranthi ni maa village lo celebrate chestunnam — food, traditions, family moments & village vibes anni mini vlog lo capture cheddam ani anukuntunnam 😊

👉 Sankranthi Mini Vlog Series cheyyala?


📌 Mee opinion cheppandi — mee vote maku chala important 💛

1 month ago | [YT] | 6

Swathi Teja Vlogs

🙏 చిన్న విన్నపం – మీ సపోర్ట్ చాలా అవసరం 🙏

ఈ వీడియోలో మేము బెండలపాడు – కనిగిరి హిల్ ని ఎక్స్‌ప్లోర్ చేశాం.
ఈ ప్రదేశం ఇప్పటివరకు ఎక్కువగా పాపులర్ కాలేదు…
గూగుల్‌లో కూడా ఎక్కువగా సెర్చ్ చేయరు…
కానీ ట్రెక్కింగ్, తక్కువ బడ్జెట్ ట్రిప్స్ ఇష్టపడే వాళ్లకి ఇది చాలా మంచి లొకేషన్ 🌿⛰️

👉 ఈ వీడియో ప్రస్తుతం 145 లైక్స్ దగ్గర ఉంది.
మీ ఒక్క లైక్ వలన
ఈ వీడియో 1000 లైక్స్ దాటే అవకాశం ఉంది 💪

ఈ ప్రదేశాన్ని సెర్చ్ చేయని వాళ్ల యూట్యూబ్ ఫీడ్‌లో కూడా
ఈ వీడియో కనిపించాలంటే
మీ లైక్ & షేర్ చాలా ముఖ్యం ❤️

మీ సపోర్ట్ తో
ఇలాంటి తెలియని తెలంగాణ ప్రదేశాలు
ఇంకా ఎక్కువ మందికి చేరాలి అనేది మా కోరిక 🙏

👉 వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
👉 మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి
👉 మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి

మీ సపోర్ట్ = ఈ ప్రదేశానికి గుర్తింపు 🌿
ఎప్పుడూ మాతో ఉండే మీ అందరికీ ధన్యవాదాలు 💙
— Swathi Teja Vlogs

1 month ago | [YT] | 34

Swathi Teja Vlogs

🎉 Happy New Year 2026! 🎉

New year… new journeys… new memories ✨
Thank you for all the love, support, comments, and shares you gave us this year ❤️

In 2026, we promise:
🌍 More travel stories
🍽️ More food explorations
🎥 Better videos & honest experiences

Keep supporting Swathi Teja Vlogs 🙏
Let’s explore more together!

✨ Happy New Year to our YouTube family! ✨

1 month ago | [YT] | 9

Swathi Teja Vlogs

ఈ రోజు గుడిసా హిల్ స్టేషన్‌లో
మేము ఎదుర్కొన్న పరిస్థితి మాకు చాలా బాధ కలిగించింది.
చాలా ఆశలతో వెళ్లాం… కానీ అనుభవం మాత్రం మనసు భారంగా చేసింది.

ఉదయం సూర్యోదయం చూడాలని గుడిసా టాప్‌కి వెళ్లాలంటే
లోకల్ టాక్సీ వాళ్లతో మాత్రమే వెళ్లాలి.
సొంత వాహనాలు అసలు అనుమతించరు.
అంటే మనకు వేరే ఆప్షన్‌నే లేదు…
టాక్సీ వాళ్ల మీదే పూర్తిగా ఆధారపడాలి.

ఈ పరిస్థితిని వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
ధరలు వాళ్ల ఇష్టానుసారం చెప్పుతున్నారు.
ఒకరు అయితే ₹25,000 అన్నారు….
నిజంగా షాక్ అయ్యాం.

చాలా మంది డ్రైవర్లకు కాల్ చేసి, మాట్లాడాక
అందరూ కలిసి సిండికేట్‌గా మారారని అర్థమైంది.
అసలు నార్మల్ రేట్
మారేడుమిల్లి నుంచి గుడిసా – 6 మందికి ₹5,500 మాత్రమే.
కానీ అక్కడ మాత్రం రేట్లకు హద్దే లేదు.

తెలుగు రాష్ట్రాల్లో మనకు ఉన్న హిల్ స్టేషన్లు చాలా తక్కువ.
ఇలాంటి చోట్లే ఇలా జరిగితే
మన వాళ్లే ఇంకో రాష్ట్రాలకు వెళ్లిపోతారు.
ఇతర రాష్ట్రాల వాళ్లు అసలు మన స్టేట్‌కి రావాలనుకుంటారా?

ప్రకృతి చాలా అందంగా ఉంది…
కానీ ఈ అన్యాయం ఆ అందాన్ని మసకబార్చింది 💔
టూరిజం ఎదగాలంటే
ధరలు ఫేర్‌గా, ట్రాన్స్‌పేరెంట్‌గా ఉండాలి.
ప్రతి ఒక్కరికీ ఒకే రేట్ ఉండాలి.

గుడిసా లాంటి అందమైన ప్రదేశం
ఇలాంటి కారణాల వల్ల నష్టపోవద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏
ఇది నిజంగా మాకు చాలా చాలా బాధ కలిగించిన అనుభవం.

👉 మీరు గుడిసా / మారేడుమిల్లి వెళ్లారా?
మీ అనుభవం కామెంట్‌లో చెప్పండి.
ఈ పోస్ట్ ఎక్కువ మందికి చేరాలంటే లైక్ & షేర్ చేయండి 🙏

1 month ago | [YT] | 25

Swathi Teja Vlogs

Merry Christmas to our YouTube family 🎄🙏

Your support, comments, and love mean everything to us ❤️
We’re truly grateful for each one of you — many more journeys coming soon ✨✈️

Swathi Teja Vlogs 🫶🏻

1 month ago | [YT] | 11