Dot News East Godavari

At Dot News East, we believe politics should be accessible, engaging, and above all, transparent. So join us on this electrifying journey, where every day is a new drama, every headline a potential blockbuster, and every vote a powerful voice. Hit that subscribe button and become part of the movement!


Dot News East Godavari

ప్రతి నెలా ఒకటో తారీఖున బోసినవ్వులతో పింఛను అందుకునే ఈ అవ్వ.. ఈరోజు ఇలా కన్నీళ్లు పెట్టడానికి కారణం నువ్వు కాదా చంద్రబాబు?

#PensionersVsTDP
#TDPJSPBJPCollapse
#TDPAgainstVolunteers

1 year ago | [YT] | 144

Dot News East Godavari

చంద్రబాబు దొంగ హామీలను మర్చిపోకండి!

మీ బిడ్డ వైయస్ జగన్ చేసిన మంచిని చూసి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి.

#VoteForFan
#YSJaganAgain

1 year ago | [YT] | 311

Dot News East Godavari

జగనన్న ఆశయాల కోసం ప్రజలంతా స్టార్ క్యాంపెయినర్లుగా సిద్ధం! ✊🏻

వైయస్ఆర్ సీపీ 2024 మేనిఫెస్టో హామీలను రాష్ట్రంలోని ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లడానికి, 'జగన్ కోసం సిద్ధం' ప్రచారం ఆంధ్రప్రదేశ్ అంతటా ఈరోజు ప్రారంభం అయ్యింది. ఈ ప్రచారం ద్వారా వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు అందరు స్వయంగా ప్రతి ఇంటిని సందర్శించి జగనన్న యొక్క ఆశయాలను ప్రజలందరి వద్దకు నేరుగా తీసుకొని వెళ్తున్నారు.

#JaganKosamSiddham
#YSJaganAgain
#VoteForFan

1 year ago | [YT] | 142

Dot News East Godavari

మే 3న సీఎం వైయస్ జగన్ గారి బహిరంగ సభల షెడ్యూల్.

#MemanthaSiddham
#YSJaganAgain
#VoteForFan

1 year ago | [YT] | 228

Dot News East Godavari

బిడ్డ‌ల‌ను బ‌డికి పంపుతున్న త‌ల్లుల గౌర‌వం మ‌రింత పెంచేలా అమ్మఒడి సాయం రూ.15 వేల నుంచి రూ.17 వేల‌కు పెంపు.

చెప్పాడంటే.. చేస్తాడంతే

-సీఎం వైయస్ జగన్

@/jaganannaammavodi
@/ysrcpnavaratanaluplus
@/jaganannanavaratanaluplus

1 year ago | [YT] | 280

Dot News East Godavari

అంద‌రికీ అన్నం పెట్టే అన్న‌దాత‌ల‌కు మ‌రింత అండ‌గా నిలిచేలా వైయ‌స్ఆర్ రైతుభ‌రోసా సాయం ఏడాదికి రూ.13,500 నుంచి రూ.16 వేల‌కు పెంపు.

చెప్పాడంటే.. చేస్తాడంతే

-సీఎం వైయస్ జగన్

@/ysjaganwithfarmers
@/ysrrythubharosa
@/ysrcpnavaratanaluplus
@/jaganannanavaratanaluplus

1 year ago | [YT] | 201

Dot News East Godavari

వైయస్‌ఆర్‌సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్.

చెప్పాడంటే.. చేస్తాడంతే..

@/ysrcpnavaratanaluplus
@/jaganannanavaratanaluplus

1 year ago | [YT] | 145

Dot News East Godavari

YCP Manifesto 2024 Highlights
#YSjagan
#JaganManifesto2024
#voteforjagan

1 year ago | [YT] | 156

Dot News East Godavari

అయ్యో పాపం చంద్ర బాబు BOB గారికి చివరికి ఏ గతి పట్టింది!

What might be the reason for this downfall TDP? 🤔

#EndOfTDP

1 year ago | [YT] | 19