Jesus love's you Glory to God Price to God Price the lord Be strong in jesus. This channel serves to convey God's word, God's love, God's will and to be strengthened in God.
మార్కు 5:1-20
[1] వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. [2] ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పెట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. [3] వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. [4] పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. [5] వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. [6] వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి [7] –యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. [8] ఎందుకనగా ఆయన–అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. [9] మరియు ఆయన–నీ పేరేమని వానినడుగగా వాడు–నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి [10] తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. [11] అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. [12] గనుక – ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. [13] యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. [14] ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. [15] జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. [16] జరిగినది చూచినవారు దయ్యములు పెట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా [17] తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. [18] ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని [19] ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. [20] వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.
ప్రశ్న:- 1.పైన సందర్భం నుండి మనం నేర్చుకోవలసినదేమిటి?
2.యేసు ప్రభువు ఆ అపవిత్ర ఆత్మ పట్టినవాడిని ఎందుకు తన వెంట రానివ్వలేదు?
3.పంది యెక్క స్వభావం ఏమిటి? దేవుడు ఎందుకు అపవిత్రాత్మలను వాటిలోకి పంపించాడు?
God's words
Read it

ప్రశ్న:-
1.పైన సందర్భం నుండి మనం నేర్చుకోవలసినదేమిటి?
2.యేసు ప్రభువు ఆ అపవిత్ర ఆత్మ పట్టినవాడిని ఎందుకు తన వెంట రానివ్వలేదు?
3.పంది యెక్క స్వభావం ఏమిటి? దేవుడు ఎందుకు అపవిత్రాత్మలను వాటిలోకి పంపించాడు?
Coment the answers
10 months ago | [YT] | 2
View 0 replies
God's words
Watch the message about jesus
1 year ago | [YT] | 1
View 0 replies
God's words
1 year ago | [YT] | 5
View 0 replies
God's words
Nithya jeevan pondhuta
1 year ago | [YT] | 1
View 0 replies
God's words
1 year ago | [YT] | 8
View 0 replies
God's words
1 year ago | [YT] | 7
View 0 replies
God's words
1 year ago | [YT] | 11
View 0 replies
God's words
మత్తయి 7:6
పరిశుద్ధమైనది ______1_____లకు పెట్టకుడి, మీ ముత్యములను ______2______లయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీదపడి మిమ్మును చీల్చి వేయును.?
1 year ago | [YT] | 3
View 0 replies
God's words
1 year ago | [YT] | 11
View 0 replies
God's words
మత్తయి 7:3
నీ కంటిలోనున్న దూలము నెంచక నీ _____________ కంటిలోనున్న నలుసును చూచుట యేల?
1 year ago | [YT] | 1
View 0 replies
Load more