Tribal Enlightedmeant Meditation Channel .


TEMC

ఆత్మీయులందరికి ఆహ్వానము 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమం భీమసింగి గ్రామం, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆంధ్రప్రదేశ్. 👉శ్రీ బీమాసింగి బాబుగారి ఆరాధన మహోత్సవం, మరియు శ్రీ పాకలపాటి గురుదేవులు ఆరాధన మరియు మహా శివరాత్రి పర్వదిన సందర్బంగా తేది 13-02-2026 శుక్రవారం నుండి 15-02-2026 తేది ఆదివారం వరకు,అతి వైభవముగా నిర్వహించబడును.

1 week ago | [YT] | 6

TEMC

ప్లీజ్ సబ్స్క్రయిబ్ 🙏మన👉 TEMC4486 ఛానల్ లో, భక్తి. జ్ఞానం, ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశాలు, సజ్జన సాంగత్యాలు, ఆటలు, భక్తి పాటలు, భజనలు, గిరిజనులు ఆరాధ్య దైవం శ్రీ పాకలపాటి గురుదేవులు యొక్క జ్ఞాన సందేశాలు, పండగలు, కార్యక్రమాలు,

2 weeks ago | [YT] | 3

TEMC

శ్రీ శ్రీ శ్రీ భీమసింగి బాబుగారి ఆరాధన మహోత్సవం భీమాసింగి గ్రామం చింతపల్లి మండలం, అల్లూరి జిల్లా 531111.

1 year ago | [YT] | 0

TEMC

పాకలపాటి గురుదేవుల ఆశ్రమం భీమాసింగి.చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. AP

1 year ago | [YT] | 1

TEMC

‪@TEMC4486‬ శ్రీ శ్రీ శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమం భీమాసింగి, అల్లూరి సీతారామరాజు జిల్లా AP

1 year ago | [YT] | 3

TEMC

శాఖాహార ర్యాలీ. గడ్డంపుట్టు గ్రామం నుండి.

2 years ago | [YT] | 4

TEMC

శ్రీ బాబుగారి భక్తులు అందరికి శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు TEMC

2 years ago | [YT] | 6

TEMC

మహాశివరాత్రి జాగరణ TEMC

3 years ago | [YT] | 1