ధైర్యంగా ఉండు! ఈ సాయి నీ చేయి వదలడు! 🕉️❤ || #SaiBaba #TeluguBhakti #SaiSandesham

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

79,711

3,371

Genre: People & Blogs

License: Standard YouTube license

Family friendly? Yes

Shared December 24, 2025

ఓం సాయి రామ్ 🙏 జీవితంలో మనం అతిగా నమ్మినవాళ్లే మనల్ని మోసం చేసినప్పుడు గుండె పగిలేంత బాధ కలుగుతుంది. కానీ గుర్తుంచుకో బిడ్డ.. మనుషులు మారుతారు, కానీ నీ సాయి ఎప్పటికీ మారడు. ఈ రోజు బాబా వారు నీతో స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు నీ కోసమే.. 🎙️ బాబా వారి సందేశం: "నమ్మినవాళ్లే నిన్ను మోసం చేశారని గుండె పగిలేలా బాధపడుతున్నావా? మనుషులు మారతారు బిడ్డ.. కానీ ఈ సాయి మరువడు. నీకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తాను. ధైర్యంగా ఉండు." మీ కష్టాలన్నీ తీరిపోవాలని, బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... 🔔 మరిన్ని సాయి సందేశాల కోసం మా ఛానల్ ని Subscribe చేసుకోండి. Are you going through a heartbreak because someone you trusted cheated you? Do not lose hope. In this video, listen to a heart-touching message from Shirdi Sai Baba regarding fake people, broken trust, and divine justice. Summary of Message: Baba assures you that even if humans change their colors, He never forgets his devotees. He promises to do justice for the injustice you faced. Be brave and have Shraddha (Faith) and Saburi (Patience). Topics Covered: Dealing with betrayal in relationships. Sai Baba's promise of protection. Emotional healing through devotion. Thursday special divine blessings. #God #Devotional #Bhakti #Telugu #Spirituality #BhaktiSongs #ShirdiSai #OmSaiRam #SaiBaba #Shirdi #SaiRam #SaiParivaar #SaiBabaSongs #SaiBabaTelugu #SaiSandesham #TeluguMotivation #LifeTruths #Nammakam #Mosam #SaiBabaMiracles