#samantharuthprabhu #nagachaitanya #boldbalutv
సమంత లేటెస్ట్ పెళ్ళి ఫోటోలు చూసేయండి | Samantha Raj Wedding Photos | Raj Nidimoru | Boldbalu TV
PLs Subscribe Boldbalu TV
Actor Samantha Ruth Prabhu married filmmaker Raj Nidimoru in a private ceremony at the Isha Yoga Centre in Coimbatore on Monday morning. The actor shared beautiful pictures from the ceremony on her Instagram page, with the date as the caption. The wedding, which took place at the Linga Bhairavi Temple inside the centre, was attended by a select group of close friends and family.
Samantha was seen wearing a red saree for her big day, while Raj Nidimoru chose a white kurta, pyjama and a cream bandhgala for her ceremony. With her hair neatly tied in a bun and adorned with gold and diamond jewellery, she looked gorgeous at her wedding.
సమంతకు సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని నుండి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. సదరు అభిమాని ప్రపోజల్ కి సమంత స్పందించడం విశేషం. ఒక సందేశంలో, ''సమంత నువ్వు బాధపడకు. నీ కోసం నేను ఉన్నాను. రెండేళ్లలో నేను డబ్బులు సంపాదిస్తా. నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం '', అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్ కి సమంత స్పందించింది. సదరు అభిమాని వీడియోను ఉద్దేశిస్తూ ''నీ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న జిమ్ నన్ను కన్విన్స్ చేసింది.'' అని రిప్లై ఇచ్చింది. సమంత రియాక్షన్ చూశాక, ఆమెలో రెండో వివాహం పట్ల అనుకూల భావాలు మొదలయ్యాయి. నాగ చైతన్య కంటే ముందు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటున్నారు జనాలు.
Samantha About Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న సమంతతో విడిపోయిన నాగ చైతన్య రెండోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలో రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
బోల్డ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య నిశ్చితార్థం గురువారం (ఆగస్ట్ 8) ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు.
సమంత కామెంట్స్
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం హాట్ టాపిక్ అయింది. దీంతో నాగ చైతన్య మాజీ భార్య సమంత విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో పెళ్లిపై సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇంట్లో కూర్చో అంతే
అయితే, ఈ వీడియో నాగ చైతన్యతో విడిపోయాక జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించినది. "మా విడాకుల అనౌన్స్‌మెంట్ వచ్చాకా.. ఈ సెపరేషన్ అంతా నడుస్తున్న సమయంలో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అంతా నాకు ఒకటే చెప్పారు. నువ్ ఇంట్లో కూర్చో అంతే. ఐటమ్ సాంగ్ చేయకు. సెపరేషన్ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చాక ఐటమ్ సాంగ్ చేయకు. దీనికి నువ్ నో చెప్పాలి అని అన్నారు" అని సమంత తెలిపింది.
ఛాలెంజ్‌గా తీసుకో
"సాధారణంగా ప్రతిదాంట్లో నన్ను ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్, అది చేయు, ఇది చేయు, వెళ్లి సూపర్ డీలక్స్ చేయు.. కమాన్ ఛాలెంజ్‌గా తీసుకో అని చెప్పిన నా ఫ్రెండ్సే ఐటమ్ సాంగ్ చేయకు అని చెప్పారు. కానీ, నేను ఓకే.. నేను ఐటమ్ సాంగ్ చేస్తాను అని చెప్పా" అని సమంత చెప్పుకొచ్చింది.
ఎందుకు గిల్టీగా ఉండాలి
"నేనెందుకు దాక్కోవాలి. నేనేం తప్పు చేయలేదు. నా మ్యారేజ్‌లో నేను వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. కానీ, అది వర్కౌట్ కాలేదు. అలా అని నన్ను ఎందుకు తక్కువ చేసుకోవాలి. నేను ఏం చేయని దానికి నేనెందుకు ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి" అని సమంత ఆ వీడియోలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇదిలా ఉంటే, నాగ చైతన్య సమంత ఏ మాయ చేశావే సినిమాతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్లకు విడిపోయారు. తర్వాత ఎవరి దారిలో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా సిటాడెల్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మూడు ఇండస్ట్రీల్లో
ఇదే కాకుండా సమంత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో ఓ సినిమా చేయనుందని టాక్ వినిపిస్తోంది. అలాగే మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టితో ఓ సినిమా, తమిళంలో విజయ్‌కు జోడీగా మరో చిత్రం సమంత చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
@boldbalutv