మిరప కోత సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు #shorts #redchilli #youtubeshorts #farming #agriculture

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

5,227

111

Genre: Education

License: Standard YouTube license

Family friendly? Yes

Shared February 9, 2025

#raithukastalu #raithu #mirchi #chilli #spices #vegetablefarming #farm #village #villageagriculture #rythu #harvesting #harvest #marketing #khammam #warangal #gunturmirchiyard #gunturkaaram #andhrafarmers #telugu #telanganaagriculture #telangana #netiraithu మిరప పంట కొత సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో లో తెలపడం జరిగింది 1 పూర్తిగా పరిపక్వము వచ్చిన పండిన కాయలను ఉదయాన్నే కోసుకోవాలి 2 కాయలను కోసేటప్పుడు కాండాన్ని గట్టిగా పట్టి కాయలయొక్క తొడిమెలను పైకి త్రుంచాలి 3 తెగుళ్ల బారిన పడిన కాయలను మంచి కాయలతో కలపరాదు 4 ఆకుపచ్చ కాయలను కోయరాదు 5 ప్లాస్టిక్ క్రేట్ లకి బదులుగా చెక్కబుట్టలను వాడుకోవాలి దీనివల్ల తేమ లోపల వృద్ధి చెందదు దీనివల్ల నిల్వ సమయంలో తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు 6 సూటి రకాలైతే ఒకటి రెండు కోతలు హైబ్రిడ్ రకాలు మూడు నుండి నాలుగు కోతలతో ముంగిచాలి ‪@Netiraithu‬


22:44

5 Minutes Of Gardening and 4 more
2.5M views