సింహాచల లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయ గోపురం నుండి చుట్టు పక్కల 360° వ్యూ చూడండి. ఎంత అద్భుతంగా ఉందో.

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

1,110

17

Genre: People & Blogs

License: Standard YouTube license

Family friendly? Yes

Shared December 24, 2025

మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఆలయాల గోపురాలు అంత ఎత్తుగా ఎందుకు ఉంటాయి అని ? ఎందుకంటే, ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించడానికి వీలు లేని వారు ఆ గోపురం యొక్క శిఖరాన్ని చూసి నమస్కరిస్తే అది స్వామి వారికి చేరుతుందట. అందుకనే ఆలయ గోపురాలు అందరికీ కనిపించేలా, తద్వారా స్వామి వారి దర్శనం, అనుగ్రహం అందరికీ దక్కేలా మన పూర్వీకులు ఆలయ గోపురాలను అంత ఎత్తుగా నిర్మించారు. కాబట్టి, ఇక నుండి ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా మీకు ఇష్టమైన లేదా ఏదైనా ఆలయాన్ని లోపలికి వెళ్ళి దర్శించవీలుకాని సమయాల్లో ఆ ఆలయం యొక్క గోపురం చూసి భక్తిగా నమస్కరించి, మీ మనస్సులో కోరికలు స్వామి వారికి/అమ్మ వారికి చెప్పుకోండి. తప్పక వింటారు. ఈ విషయాన్ని అందరికీ చేరేలా షేర్ చెయ్యండి. అలానే అందరూ గోవిందా అని కామెంట్ చెయ్యండి. స్వామి వారి కృపకు పాత్రులు కండి. జై లక్ష్మీ నృసింహ స్వామినే నమః. #simhadri #narasimha #narasimhaswamy #appanna #simhachalamtemple #simhachalam #temple #mandir #mandirmosaic #hindu #bhakthi #devotional #channel #status