#raithukastalu#raithu#mirchi#chillidring#chilli#spices#vegetablefarming#farm#village#villageagriculture#rythu#harvesting#harvest#marketing#khammam#warangal#gunturmirchiyard#gunturkaaram#andhrafarmers#telugu#telanganaagriculture#telangana#netiraithu
మిరప పంట కోత అనంతరం ఎండబెట్టేటపుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో లో తెలపడం జరిగింది
సాధారణంగా బట్టి రకాన్ని మిరపకోతలు సంక్రాంతి నుండి ఉగాది వరకు కోతలు జరుపుతూ ఉంటారు
1 కోసిన వెంటనే కుప్పలుగా పోసుకోవాలి
2 పెద్ద కుప్పలకు బదులుగా చిన్న చిన్న కుప్పలుగా పోసుకుంటే కొన్ని లాభాలు ఉన్నాయి
సగం పండిన కాయాలేమైనా ఉంటె పూర్తిగా పండుతుంది ,రంగు కోల్పోకుండా ఉంటుంది,తెగుళ్ల సమస్య తగ్గుతుంది,తాలు శాతం తగ్గుతుంది
3 మరుసటి రోజు కుప్పలను 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ మందం లో సమానంగా నేలపైన ఏదైనా షీట్ పైన గాని సిమెంట్ కల్లలపైనా గాని పరుచుకోవాలి
4 పైకి కిందికి కలుపుతూ ఉండాలి
5 తెగుళ్లు సోకినా కాయలను తీసేయాలి
6 రాత్రి సమయం లో మంచు పడకుండా ఉండటానికి ఏదైనా కవర్ కప్పాలి
7 తగినంత ఎండబెట్టిన తర్వాత గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ చేసుకొని మార్కెట్ చేసుకోవాలి
8 వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ప్రక్రియ పది నుండి పదిహేను రోజుల్లో ముగుస్తుంది
9 తెంపేటపుడు 80 శాతం ఉన్న తేమ 10 శాతానికి రావాలి
@Netiraithu