AVIATION JOB FRUADS

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

553

0

Genre: Entertainment

License: Standard YouTube license

Family friendly? Yes

Shared November 21, 2025

“ఎయిర్‌పోర్ట్ జాబు… సింపుల్ ట్రైనింగ్… వెంటనే సెలెక్షన్…” ఈ మాటలు వింటే మీరు కూడా నమ్మేస్తున్నారా? అయితే జాగ్రత్త… ఇదే మాటలతో వేల మందిని మోసం చేస్తున్నారు! “మిత్రులారా… ఇటీవల ఎయిర్‌పోర్ట్, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ జాబ్స్ పేరిట పెద్ద ఎత్తున ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ‘₹5,000 ఫీజు పెట్టండి, 100% జాబు ఇస్తాం…’ ‘ట్రైనింగ్ తీసుకోండి, వెంటనే ఏర్‌పోర్ట్ లో పోస్ట్ చేస్తాం…’ అంటూ నకిలీ ఏజెన్సీలు అమాయకుల్ని మోసం చేస్తున్నాయి. గుర్తుంచుకోండి… ✔️ ఎయిర్‌పోర్ట్ జాబ్‌కు ఎవరూ ప్రైవేట్‌గా గ్యారంటీ ఇవ్వలేరు ✔️ ఏ legit కంపెనీ ముందే డబ్బు అడగదు ✔️ Job confirmation క్లియర్ ఇంటర్వ్యూతోనే వస్తుంది ✔️ Certificates/ID proofs పంపమంటే → 100% scam alert చాలా మంది యువతులు తీవ్రంగా జాబు కోసం వెతుకుతూ ఈ ఫేక్ “Aviation Training Centers” కు బలి అవుతున్నారు. ఎయిర్‌పోర్ట్ లో జాబు కావాలంటే 👉 నేరుగా Airport Authority of India (AAI) 👉 Airlines అధికారిక వెబ్‌సైట్లు 👉 Legit recruitment portals ఇవే మీకు సురక్షిత మార్గం. అందుకే… “Quick job… Zero interview… Guaranteed placement…” అంటే వెంటనే అర్థం చేసుకోండి — ఈజీ జాబు అంటే… అది ఫ్రాడ్ జాబు! దయచేసి అలర్ట్ గా ఉండండి. మీరు మోసపోకండి… మీ ఫ్రెండ్స్ మోసపోకుండా షేర్ చేయం “Dream big… కానీ మోసగాళ్ళ మాటలు నమ్మొద్దు! Your saf