IND vs PAK: Usman Tariq Mystery Spinner - SKY's Out of Syllabus Challenge! 🏏🔥

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

23,547

0

Genre: People & Blogs

License: Standard YouTube license

Family friendly? Yes

Shared February 15, 2026

IND vs PAK 2026 క్లాష్ మొదలవ్వకముందే హైప్ మామూలుగా లేదు! పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ Usman Tariq బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్. టీమ్ ఇండియా కెప్టెన్ Suryakumar Yadav (SKY) కూడా ఈ 'అవుట్ ఆఫ్ సిలబస్' బౌలర్‌ను ఎదుర్కోవడానికి నెట్స్‌లో అదే యాక్షన్‌ను మిమిక్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మహమ్మద్ హఫీజ్ మైండ్ గేమ్స్ భారత్‌పై పని చేస్తాయా? లేక సూర్య తన 360 డిగ్రీల బ్యాటింగ్‌తో తారిఖ్‌కు చుక్కలు చూపిస్తాడా? పూర్తి వివరాలు ఈ వీడియోలో! #IndVsPak #UsmanTariq #SuryakumarYadav #CricketControversy #T20WorldCup2026 #MysterySpinner #TeamIndia #PakistanCricket #SKY #CricketViral #BowlingAction #CricketNews #IndiaVsPakistan #WorldCup2026 #CricketFans #SportsUpdate #CricketReels #TrendingCricket #CricketLover #RohitSharma #ViratKohli #BabarAzam #MohammadHafeez #CricketShorts #ViralVideo #SportsNews #CricketMatch #MatchDay #IndVsPak2026 #TariqMystery #NetPractice #SkyMimicry #IndianCricketTeam #CricketFever #BleedBlue #GreenShirts #CricketAnalysis #T20WorldCup #CricketMemes #CricketHighlights