సరదాగా నవ్విస్తూ ఫోక్సో యాక్ట్ తీవ్రతను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివరించిన సిఐ #pocsoact

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

2,404

66

Genre: Nonprofits & Activism

License: Standard YouTube license

Family friendly? Yes

Shared December 9, 2025

చాలామంది కుర్రాళ్ళు, యువకులు, స్కూలుకు వెళ్లే కాలేజీకి వెళ్లే 18 సంవత్సరాల లోపు బాలికలతో ప్రేమ వ్యవహారాలు నడవడం శారీరక సంబంధం పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు, ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో అది చాలా ప్రమాదకరం, ఆ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయితో ఆవిడ అంగీకారంతో అయినా అటువంటి వ్యవహారాలు నడిపితే అది నేరం అవుతుంది, అలా చేసిన వాళ్ళు జైలుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి యువకులు జాగ్రత్తగా ఉండాలి అలానే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి #pocsoact #saynototeenagelove #saynotochildmarriage #bewareofpocso