శ్రీవారి సేవకు ఇలా apply చేసుకోండి 🙏 #shorts #tirupathi#online #reels #trending #tips #srivariseva

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

820,254

19,440

Genre: Comedy

License: Standard YouTube license

Family friendly? Yes

Shared November 3, 2025

December నెల శ్రీవారి సేవ కోటా online booking ఈ నవంబర్ 5th ఉదయం 11:00 గంటలకు తెరవబడుతుంది. ఈ కోటాలో తిరుమల, తిరుపతి, పరకామణి ఇంకా నవనీత సేవలకు apply చేసుకోవచ్చు. అలాగే, ప్రత్యేక వైకుంఠ ఏకాదశి కోటా కూడా అదే రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయబడుతుంది. Quota open అవ్వడానికి ముందుగానే, ఆధార్ కార్డు, photo (less than1MB), address ready గా పెట్టుకోండి. ఎందుకంటే, చాలామంది apply చేస్తూ ఉంటారు కాబట్టి, ఆలస్యం అయితే chance miss అవ్వచ్చు. ttdevasthanams.ap.gov.in/. ఒక్క విషయం, ఏ group ని temple సేవలో వెయ్యాలి అనేది మాత్రం లక్కీ డిప్ ద్వారా నిర్ణయిస్తారు. అంటే, అది పూర్తిగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ⚠️ Disclaimer: ఈ video లోని information, content అన్నీ అవగాహన మరియు విద్యాపరమైన ప్రయోజనం కోసమే. 📜 Copyright Disclaimer: Section 107 of the Copyright Act 1976 ప్రకారం “Fair Use” కింద ఈ వీడియో రూపొందించబడింది. ఇది comment, news reporting, teaching, research వంటి ప్రయోజనాల కోసం మాత్రమే. #kaviraj #kaviraj_funny_videos #kavirajfunnyvideos #shorts #shortsfeed #shortsvideo #shortvideo #shortsviral #reels #viralreels #telugureels #telugu #telugushorts #telugu #own #ownvoice #natural #friends #train #travel #tirupati #tirumala #vlog #TirumalaTirupatiDevasthanam #TirumalaLatestUpdates #TTDLatestUpdates #LaxmiTeluguTech #Tirumala #TTDSeva #Tirupati @TTDLatestUpdates #TtdLaxmi #Tirumala #TTD #TTDUpdates #SrivariSeva #NavaneetaSeva #Tirupati #TTDNews #TirumalaUpdates #SrivariSevaTickets #TTDSeva