టైమ్ మేనేజ్‌మెంట్ రహస్యం: రోజుకు కేవలం 60 సెకన్లు చాలు!

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

145

28

Genre: People & Blogs

License: Standard YouTube license

Family friendly? Yes

Shared December 16, 2025

మన జీవితంలో ఒక నిమిషం విలువ ఎంత? ఫన్నీ వీడియోలు, అనవసరమైన స్క్రోలింగ్‌లో ఆ precious 60 సెకన్లను వృథా చేయకండి. 💔మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 1 గంట అక్కర్లేదు. కేవలం 60సెకన్లు... అవును, మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి ఈ ఒక్క నిమిషానికి ఉంది! మీరు ఒక నిమిషాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, అది మీ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకోవాలంటే ఈ షార్ట్ పూర్తిగా చూడండి. Riniquotes ఛానెల్ నుండి మీ కోసం పవర్‌ఫుల్ మోటివేషనల్ మెసేజ్. ప్రతి రోజు లక్ష్యం దిశగా ఒక అడుగు వేయండి! #telugumotivation #timemanagement ఈ వీడియో మీకు నచ్చితే:👍 Like చేయండి💬 కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి🔔 మన ఛానెల్ ను Subscribe చేయండి ఛానెల్ లింక్:   / @rinitalkstelugu   #TeluguMotivation, #RiniQuotes, #YouTubeShorts, #Shorts, #Motivation, #TimeManagement, #LifeHacks, #Inspiration, #SuccessTips, #TeluguQuotes, #ViralShorts, #Telugu