ఈరోజు విజయ ఏకాదశి , మనం ఈరోజు నారదమహర్షిచేత ప్రతిష్టించబడిన అతిపురాతనమైన నవజనార్దన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకొందాము.
1. ధవళేశ్వరం - యోగ ముద్ర
2. మాచర - జ్వాల ముద్ర
3. కొరుమిల్లి - సాదక ముద్ర
4.మడికి -సుదర్శన ముద్ర
5.ఆలమూరు - ఉగ్ర ముద్ర
6.జొన్నాడ - అభయ ముద్ర
7. మండపేట - భోగ ముద్ర
8. కోటిఫలి -సిద్ద ముద్ర
9.కపిలేశ్వరపురం - పద్మాసన ముద్ర
నవజనార్ధన ఆలయాలు లో మాచర ఆలయం దర్శనం చేద్దాము.
జ్వాలా జనార్ధన స్వామి ఆలయం
మాచర గ్రామం
తూర్పు గోదావరి జిల్లా
ఇక్కడ జనార్ధన స్వామి
జ్వాలా ముద్ర లో భక్తులకు
దర్శనం ఇస్తారు
ఈ ఆలయం చాలా చిన్నగా రధచక్ర ఆకారం లో శోభాయమానం గా నిర్మించినారు.
Full length videos nobody interested to watch so, am making short videso and full details in description.pls check description
Pls subscribe my channel
@SiraDevotional for more vides