రామ రామని పలుక రారన్నా కొత్త భజన పాట || Rama Rama.. New Bhajan Song || #DIVINECULTURETV #shorts

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

1,059

35

Genre: Music

License: Standard YouTube license

Family friendly? Yes

Shared February 5, 2026

రామ రామని పలుక రారన్నా కొత్త భజన పాట || Rama Rama.. New Bhajan Song || #DIVINECULTURETV #shorts Welcome to DivineCulture! At DivineCulture, we bring you a fusion of spirituality, culture, and creativity. Our channel explores a wide range of topics, including personal growth, mindfulness, ancient traditions, and modern-day wisdom, all while celebrating diverse cultures from around the world. We aim to inspire, uplift, and educate our viewers through thought-provoking content, insightful discussions, and transformative practices. Whether you’re looking for spiritual guidance, cultural insights, or just a positive space to connect with like-minded individuals, DivineCulture is your go-to destination. Join the DivineCulture community and embark on a journey of inner peace, cultural exploration, and personal transformation. Subscribe now and be a part of our growing family! డివైన్కల్చర్ కు స్వాగతం! మేము ఆధ్యాత్మిక, సంస్కృతి మరియు సృజనాత్మక వీడియోలను అందిస్తున్నాము. మా చానెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులనే కాదు, మానసిక అభివృద్ధి, శాంతి, పురాతన సంప్రదాయాలు మరియు ఆధునిక జ్ఞానం వంటి విస్తృత శ్రేణి అంశాలను అన్వేషిస్తుంది. ఆలోచనలను రేకెత్తించే కంటెంట్, మరియు పరివర్తన పద్ధతుల ద్వారా మా వీక్షకులను ప్రేరేపించడం, అవగాహన కల్పించడం మా లక్ష్యం. మీరు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, లేదా సారూప్యత కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి సానుకూల స్థలం కోసం చూస్తున్నారా, డివైన్ కల్చర్ యూట్యూబ్ చానెల్ మీకు సరైన వేదిక. డివైన్ కల్చర్ కమ్యూనిటీలో చేరండి మరియు అంతర్గత శాంతి, సాంస్కృతిక అన్వేషణ మరియు వ్యక్తిగత పరివర్తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మా కుటుంబంలో భాగస్వాములు అవ్వండి! ధన్యవాదాలు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా పంచ భౌతిక దేహమందున - పారవశ్యము పొందకుండు పంచ భౌతిక రూపమందున - పారవశ్యము పొందకుండు జనన మరణా చక్రమందున చిక్కుకొని చింతించకుండు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా ధర్మ మార్గమునందునా - నీ ఖర్మ శ్రేష్టం వీ డకుండు ధర్మ మార్గమునందునా - నీ ఖర్మ శ్రేష్టం వీ డకుండు అజ్ఞాన అంధ కారమందున ఆత్మ జ్ఞానం అందుకొండు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా ధర్మ అర్ధ కామ మోక్షము - పురుషుడై చూపించె రాముడు ధర్మ అర్ధ కామ మోక్షము - పురుషుడై చూపించె రాముడు ప్రణవమై ఈ విశ్వమంతా వ్యాప్తి చెందిన దేవదేవుడు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా పంచవేదా గీత సారము - చతుర్వేదా బ్రహ్మ సూత్రము పంచవేదా గీత సారము - చతుర్వేదా బ్రహ్మ సూత్రము సర్వమూ బోధించు జ్ఞానం రామ నామమే ముక్తి మార్గము రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా నిత్య పూజలు భక్తి భజనలు - స్తోత్ర పఠనా మంత్ర జపములు సత్యముగ నీ చిత్త శుద్ధికి - సాక్ష్యముగా నీ ఆత్మ బుద్ధికి తపశ్శక్తి గ ముక్తి నిచ్చీ సచ్చిదా ఆనందమిచ్చును రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా పంచ భౌతిక దేహమందున - పారవశ్యము పొందకుండు పంచ భౌతిక రూపమందున - పారవశ్యము పొందకుండు జనన మరణా చక్రమందున చిక్కుకొని చింతించకుండు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా ధర్మ మార్గమునందునా - నీ ఖర్మ శ్రేష్టం వీ డకుండు ధర్మ మార్గమునందునా - నీ ఖర్మ శ్రేష్టం వీ డకుండు అజ్ఞాన అంధ కారమందున ఆత్మ జ్ఞానం అందుకొండు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా ధర్మ అర్ధ కామ మోక్షము - పురుషుడై చూపించె రాముడు ధర్మ అర్ధ కామ మోక్షము - పురుషుడై చూపించె రాముడు ప్రణవమై ఈ విశ్వమంతా వ్యాప్తి చెందిన దేవదేవుడు రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా పంచవేదా గీత సారము - చతుర్వేదా బ్రహ్మ సూత్రము పంచవేదా గీత సారము - చతుర్వేదా బ్రహ్మ సూత్రము సర్వమూ బోధించు జ్ఞానం రామ నామమే ముక్తి మార్గము రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా నిత్య పూజలు భక్తి భజనలు - స్తోత్ర పఠనా మంత్ర జపములు సత్యముగ నీ చిత్త శుద్ధికి - సాక్ష్యముగా నీ ఆత్మ బుద్ధికి తపశ్శక్తి గ ముక్తి నిచ్చీ సచ్చిదా ఆనందమిచ్చును రామ రామని పలుక రారన్నా, శ్రీ రామ నామం పరమ సత్యం తెలుపు రోరన్నా మట్టి కుండవు నీవు కావన్నా ఆ మట్టిలో మానిక్యమై నువ్వుండగా మిన్నా రచన : నాగరాజు మోకాటి


17:37

Justice Explain and Classic Cuts
755K views