“SL Creations” అనే ఛానల్‌ను ఒక చిన్న కలతో ప్రారంభించాము —
ఒక్క కోట్‌తో ఒక్క మనసును ప్రేరేపించాలి అన్న ఆలోచనతో.

ఈ ఛానల్‌లో జీవితం, ప్రేమ, విజయం, ప్రేరణ వంటి అంశాలపై
అందమైన తెలుగు కోట్స్‌ను మీ అందరికి చేరవేస్తున్నాము.

మా లక్ష్యం — ప్రతి రోజు ఒక చిన్న మాటతో
ఎవరైనా ఒకరి హృదయంలో ఆశను నింపడం. 💫