“SL Creations” అనే ఛానల్‌ను ఒక చిన్న కలతో ప్రారంభించాము —
ఒక్క కోట్‌తో ఒక్క మనసును ప్రేరేపించాలి అన్న ఆలోచనతో.
ఈ ఛానల్‌లో జీవితం, ప్రేమ, విజయం, ప్రేరణ వంటి అంశాలపై
అందమైన తెలుగు కోట్స్‌ను మీ అందరికి చేరవేస్తున్నాము.
మా లక్ష్యం — ప్రతి రోజు ఒక చిన్న మాటతో
ఎవరైనా ఒకరి హృదయంలో ఆశను నింపడం. 💫
SL Creations
మీకున్న శత్రువు ఎవరు ?
5 months ago | [YT] | 2
View 0 replies