Sujini's Kitchen and Fashion

హాయ్ ఫ్రెండ్స్ నేను సుజిని మన ఛానల్ లో నాకు తెలిసిన మరియు నేను నేర్చుకున్న వంటలు అలాగే నేను డిజైన చేసిన డ్రస్సెస్ మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను కనుక దయచేసి నన్ను సపోర్ట్ చేయగలరు అన్నట్లు మన ఛానల్ పేరు తెలుసుకదా మీకు "Sujini's Kitchen and Fashion".

"Joined 6 April 2020".