Our vision for Hyderabad is to transform it into a pollution-free, environmentally sustainable city.
-- Public Transport: We aim to ensure easy accessibility of transport facilities to everyone.
-- Public Health & Education: Quality free education and medical facilities should be available to all citizens.
-- Livable City: The Hyderabad Citizens' Forum (HCF) is dedicated to making Hyderabad a livable city, focusing on providing clean drinking water, efficient drainage systems, flood-free roads, and a traffic-free environment.

మన హైదరాబాద్ ... కాలుష్యం రహిత, పర్యావరణహితమైన నగరంగా ఉండాలి.
-- ప్రజా రవాణా... ప్రజలకు అందుబాటులో రవాణా సదుపాయాలు ఉండాలి.
-- ప్రజారోగ్యం, విద్య... నగరవాసులందరికీ అందుబాటులో విద్య, వైద్యం ఉండాలి.
-- నివాసయోగ్య నగరం... స్వచ్ఛమైన త్రాగునీరు, సాఫీగా సాగే డ్రైనేజీ, వరద ముంపు లేని రోడ్లు, ట్రాఫిక్ జామ్ లు లేని వ్యవస్థ మొదలగు సదుపాయాలతో మన హైదరాబాద్ నివాసయోగ్య నగరంగా అభివృద్ధి కావాలనే లక్ష్యంతో "హైదరాబాదు సిటిజన్స్ ఫోరం - HCF" పనిచేస్తుంది.