దిద్దుబాటే సిద్ధబాటు

దివ్యమైన దేవాది దేవునికే మహిమ ఘానత కలుగును గాక ఆమెన్

మార్కు సువార్త 1:15
కాలము సంపూర్ణంమైయున్నది, దేవుని రాజ్యము సమిపించిఉన్నది ;మరు మనసు పోంది సువార్తను నమ్ముడి

దేవునికి ఇష్టంమైనవరులారా దేవునికి బయపడువరులారా ఇది అంచు కాలము ఇదే వేదనాలకు ప్రారంభము.దేవుడు తన ప్రేమను ఉగ్రతాను చూపించు సమయం ఇదే కాబట్టి అయన మాట్లాందు అయన ప్రేమాందు లినమై రెండో రకడకూ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అన్ని దేవుని ఎల్లపుడును ప్రార్దిస్తున్నాము. ఈ అంచుకాలమోలో దేవుడు ఒక్క కాలు లోపడను ఇంకొక కాలు బయటను ఉన్నవి అనగా దేవుని ద్వారాము వద్ద దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అయన చెప్పినవి మరచుపోకుండా ఉండాలి అన్ని అలాగే ప్రతి ఒకరికి రకడ గురించి తెలియాలి అన్ని రకడ ప్రార్ధన, రకడ ధ్యానము కలిగి ఉండాలి అన్ని ఈ దిద్ధుబాటే సిద్ధపాటు అనే channel ప్రారంభించడం జరిగింది. దేవుని కృపను బట్టి అయన చిత్తం బట్టి ఈ channel కొనసుగుతూ ఉంటుంది. అనేకులకు రకడకు ఎత్తబడాలి అంటే దేవుని కృప కావాలి దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
* MARANATHA *