బరాబర్ తెలంగాణ

#భారత దేశం #ప్రజాస్వామ్య దేశం గా పిలువబడుతుంది. కానీ నిజమైన #ప్రజాస్వామ్య దేశం గా మారలేదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.ప్రజాస్వామ్యం లో #ప్రజలే #పాలకులుగా ఉండాలి. #ప్రజాప్రతినిధులు ప్రజలకు #సేవకులుగా ఉండాలి. కానీ #భారత దేశంలో ఇంకా అలాంటి #ప్రజాస్వామ్యం ఇంకా నెలకొనలేదు అనేది వాస్తవం.అందుకోసమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే ప్రజలకు వారి #హక్కులు, #బాధ్యతలు తెలియవలసిన అవసరం ఉంది. వాటిని తెలియజేస్తూ ప్రజలను అధికారం లోకి తేవడమే మన పని!! అప్పుడు #ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది


బరాబర్ తెలంగాణ

వర్షాల కారణంగా #BC రేజర్వేషన్ పై #BSP చేయబోయే మహా ధర్నా వాయిదా వేయడం జరిగింది.

#telangana #bc #bcreservation
#ambedkar #kanshiram #mayawati
#bsp

3 months ago | [YT] | 1

బరాబర్ తెలంగాణ

👆నువ్వు ఎవరో నీకు తెలియక పోతే జాతి వినాశనానికి నువ్వే కారణం అవుతావు. అందుకే నువ్వు ఎవరో తెలుసుకొని జాతిని ఆత్మగౌరవం తో ముందుకు నడిపించడమే 🔥తంగలాన్💥🔥.!

#పారంజిత్ #బుద్ధ
#PaRanjith #babasaheb #ThangalaanReview #ChiyaanVikram #Thangalaan #babasahebambedkar

1 year ago | [YT] | 0