I am Ravi

"Welcome to Sira Devotional - Your Passport to Temples Travel and Creativity! 🌍✨

Join us on a journey of exploration, where we uncover the beauty of ancient temples, embark on thrilling travel adventures, immerse ourselves in the world of entertainment, and unlock the secrets of art and craft. Whether you're seeking travel inspiration, temple history, entertainment reviews, or creative DIY ideas, our channel is your go-to destination. Subscribe now and be part of our global community!"


Sira Devotional

Hi All welcome to Sira Devotional

వైద్యోనారాయణాయ హరి అన్నారు మన పెద్దలు అంటే అర్థం వైద్యుడు హరితో సమానం.ఆ నారాయణడు వైద్యుడు గా వెలసి మానవుల దీర్ఘకాల రోగాలను నయం చేస్తారు అని చెప్పుకునే గుడి తమిళనాడు లోని తిరువళ్ళూరు ఉంది.అక్కడకి వెళ్లి స్వామి కి నమస్కరిస్తే చాలు రోగాలు నయంక్టా,ఈరోజు మనం ఆ గుడిని చూద్దాము.
video link : https://youtu.be/yRTPBWicWWY


పీఠాధిపతి అయిన వీరరాఘవ పెరుమాళ్ తన భక్తుల వ్యాధులను నయం చేస్తారని నమ్ముతారు, అందుకే ఆయనను "వైతీయ వీరరాఘవన్" అని పిలుస్తారు.


please watch and like, share and subscribe for more videos

Thank You
‪@SiraDevotional‬

1 year ago | [YT] | 3

Sira Devotional

Hi all welcome to Sira Devotional
ఈరోజు అష్టసోమేశ్వర ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్ఠత ఏమిటి తెలుసు కొందాము.
పంచారం క్షేత్రం మరియు అష్టదశ పీఠం లో ఒకటి అయినా దక్షావాటిక (దాక్షారామం)  సూర్యని చెత్త ప్రతిష్నచ్చటం వలన వేడికి తట్టుకోలేక  ప్రజలు చంద్రుని వేడుకొనగా  ఈ శివాలయాలను దేవతల సహాయం తో చంద్రుడు చేత  4 దిక్కులు మరియు నాలుగు మూలాలలోనూ ప్రతిష్టనుంచ బడ్డాయి.
Video link: https://youtu.be/G3cYZrMg_E0
సోముడు అనగా చంద్రుడు అష్ట సోమేశ్వరాలయాలు అని పిలుస్తున్నారు, ఈ 8 ఊరులు ఏమిటి వాటి పేర్లు తెలుసుకొందాము .ఈ వీడియో అండ్ వచ్చే వీడియోస్ లో

1 year ago (edited) | [YT] | 2

Sira Devotional

ఈరోజు మనం ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్, భస్మఅభిషేకం,  చూద్దాము.
video : @

1 year ago (edited) | [YT] | 3

Sira Devotional

Hi all welcome to Sira devotional
ఈరోజు మనం అఖండ గోదావరి నిత్య హారతి రాజమహేంద్ర వరం విశిష్టత తెలుసుకొందాము.

ఈ హారతి ప్రతి రోజు సాయంత్రం 6.30పీఎం టు 6పీఎం మద్యలో పుష్కర్ ఘాట్ దగ్గర ఇస్తారు,

లౌడ్ స్పీకర్‌లో వేద మంత్రాలు పఠించగా ఏడుగురు పూజారులు బలిపీఠంపై కూర్చున్నారు. ఒక వాయిస్ ఓవర్ గోదావరి యొక్క పౌరాణిక కథను మరియు మన సంస్కృతి మరియు నాగరికతను రూపొందించడంలో నది యొక్క ప్రాముఖ్యతను వివరించడం ప్రారంభించింది.

హారతిలో 12 రకాల రకాలు ఉన్నాయి, ప్రతి దానికి ముందు హారతి రకం మరియు దాని ప్రాముఖ్యత గురించి ఒక కథనం ఉంటుంది. అప్పుడు వేద మంత్రోచ్ఛారణలు మరియు డప్పులు కొట్టారు, ఏడుగురు పూజారులు నది వైపు తిరిగి హారతి చేస్తారు, ఇది తప్పక చూడవలసిన దృశ్యం!

వారు 12 హారతులు ఇచ్చారు, హారతి పేర్లు క్రింది ఉన్నాయి

1. ఏక హారతి
2. బిల్వ హారతి
3. సింహ హారతి
4.నంది హారతి
5.నేత్ర హారతి
6.కుంభ హారతి
7.సింహ హారతి
8. చక్ర హారతి
9. సుదర్శన హారతి
10. కర్పూర హారతి
11. నాగ హారతి
12. నక్షర హారతి

video link : https://youtu.be/C27crBklpFs

స్వస్తి.
మరి ఒక మంచి వీడియో తో కలుద్దాము. Pls share like and subscribe my channel.
@siradevotional

1 year ago | [YT] | 5

Sira Devotional

Hi all welcome to Sira devotional.
ఈరోజు గురు పంచమి యోగం పురస్కరించుకుని మనం శ్రీ దత్తాత్రేయ 4వ స్వరూపం అయినా శ్రీ మాణిక్ ప్రభు చరిత్ర ను చిత్ర మాలిక రూపం లో చూద్దాము.



ఈ మణికప్రభు దేవస్థానం (ప్రభు సమాధి) మణిక్ నగర్ ,కర్ణాటక లో ఉంది. దేవస్థానం లో రోజు వేదపారాయణ ,నిత్య అన్నదానం జరుగుతాయి.వేదపాఠశాల కూడా ఉంది.


ప్రభు లీలలు చిత్ర మాలిక రూపం లో రూపొందిచారు,వాటిని ఈ వీడియో లో చూసి ప్రభు గురుంచి తెలుసుకొని తరించి,గురు కృపకు పాత్రులు కాగలరు. గురు కృప ఉంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

ఈరోజు గురువు ని పూజిస్తే మన కోరికలను తీరుస్తురు.

video link : https://youtu.be/Q2OcWgpjNUA



శ్రీ దత్త శరణం మమ

స్వస్తి.
మరి ఒక మంచి వీడియో తో కలుద్దాము. Pls share like and subscribe my channel.
@siradevotional

1 year ago (edited) | [YT] | 2

Sira Devotional

Hi All ,
Welcome to Sira Devotional

Video link:youtube.com/shorts/xNZ3sy7vSm...

ఈరోజు విజయ ఏకాదశి , మనం ఈరోజు నారదమహర్షిచేత ప్రతిష్టించబడిన అతిపురాతనమైన నవజనార్దన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకొందాము.






నవజనార్ధన ఆలయాలు లో మాచర ఆలయం దర్శనం చేద్దాము.



Full length videos nobody interested to watch so, am making short videos' and full details in description. pls check description

Pls subscribe my channel @SiraDevotional for more videos

1 year ago | [YT] | 3

Sira Devotional

Hi All ,
Welcome to Sira Devotional

పంచముఖ గణపతి యొక్క పంచముఖాల పేర్లు మీకు తెలుసా? ఈరోజు మనం పంచముఖ గణపతి పేర్లు గురించి తెలుసుకుందాం.

pls check videos link below watch and learn names of panchamukha ganapathi names

youtube.com/shorts/iVkoRDK_w5...

1 year ago | [YT] | 5