Ravi Travel Vlogger

Ravi Telugu Traveller referred to as RTT
this is my new channel Ravi Travel Vlogger
నా పేరు రవి ప్రభు. మాది విశాఖపట్నం. నేను ఇప్పటికే 191 దేశాలు తిరిగి వచ్చాను. ఇంకా 4 దేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
నా ప్రపంచ పర్యటన అనుభవాలు, అనుభూతులు మీ అందరితో పంచుకోవాలి అన్న నా ఈ చిరు ప్రయత్నం. నేను FULL TIME ట్రావెలర్ కాదు కనుక ట్రావెలింగ్ చెయ్యనప్పుడు ఇంటి Vlogs , ఫామిలీ Vlogs పెర్సొనల్ Vlogsమీతో పంచుకుంటాను .

Started this new Telugu channel as the most traveled Telugu guy. I completed 191 countries of the 195 countries with only 4 countries remaining to complete the entire world. Please check my travel stories from around the world; when not travelling, I share my personal lifestyle vlogs and family vlogs and other hobbies that reflect upon my life style.




31:08

Shared 3 years ago

10K views