Our aim is to bring heart-touching stories rooted in rich family values in both Telugu and Kannada languages, and to highlight the beauty of love, righteousness, and value of human relationships.
డబ్బు మహిమలో పడి…
మనిషి తన మనుగడను మర్చిపోయిన రోజుల్లో,
తెగిపోతున్న సంబంధాలను మళ్లీ గుర్తు చేస్తూ…
ప్రేమకి, అభిమానానికి, మానవ సంబంధాలకి
నీరు పోసి, పెంచే ప్రయత్నమే…. మా ఈ ప్రయాణం.
ప్రతి ఒక్కరి హృదయంలో
మళ్లీ ప్రేమ తత్వం పెంచాలి అనే లక్ష్యంతో పని చేసుస్తున్నాను …
ఎందుకంటే –
మానవ ప్రేమలో ఉండే తియ్యదనం,
ఈ లోకంలో ఇంకెక్కడా లేదు.
ప్రేమగా పలకరించడం…
అలాంటి మనుషులు మన జీవితం లో ఉండడం అనేది —
నిజంగా మనకు లభించిన అమూల్య వరం.
నిజంగా నిన్ను ప్రేమగా పలకరించే ఎవరో ఒకరు ఉన్నారు అంటే,
నీవు అనాధివి కాదు… నీవు చాల భాగ్యవంతుడివి…
************************************************
ಸಂಬಂಧಗಳು ಚೂರುಮೂರಾಗುತ್ತಿರುವ ಈ ಕಾಲದಲ್ಲಿ…
ಪ್ರೇಮಕ್ಕೆ, ಅಭಿಮಾನಕ್ಕೆ, ಮಾನವೀಯತೆಗೆ
ಮತ್ತೆ ಜೀವ ತುಂಬುವ ಪ್ರಯತ್ನ ಇದು.
ನಿಜವಾದ ಪ್ರೀತಿ…
ಮನಿಷ್ಯನನ್ನು ಸತ್ಯವಾಗಿ ಧನಿಕನನ್ನಾಗಿ ಮಾಡುತ್ತದೆ.
ಪ್ರೇಮದಿಂದ ಮಾತಾಡಿ…
ಅದೇ ನಿಜವಾದ ಸಂಬಂಧ,
ಅದೇ ಮಾನವೀಯ ಮೌಲ್ಯ.
Shared 1 month ago
161 views
Shared 3 months ago
278 views
Shared 5 months ago
5.9K views
Shared 8 months ago
22K views
Shared 8 months ago
1.8K views
Shared 10 months ago
4.2K views
Kaadisu (ಕಾಡಿಸು) Kannada Suspense Thriller Movie | You can't possibly know what's in this short film
Shared 10 months ago
10K views
Shared 1 year ago
4.5K views
Shared 1 year ago
838 views