మీ అశోక్ కుమార్ బోను.

Email ✉️
ashokmba.rcr@gmail.com

Hey All

I hope you enjoyed this video

hit likes.
And do subscribe to my channel

Thank you so much for watching

god bless you all.
lots of ❤️

Bonu family



Bonu Ashok

నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఎలా ఉంటుంది అంటే.....
బకాసురుడు , కీచకుడు , జరాసంధుడు , దుర్యోధనుడు - హీరోలు.
బీముడు - విలన్

ఇది వచ్చే పదేళ్లలో నేటి తరం పిల్లల అవగాహన

ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎక్కడా రామాయణ మహాభారత గాథలు పాఠ్య పుస్తకాల్లో లేవు ,దేవుడు , మతం అనే కోణం కాసేపు పక్కన పెట్టితే. ఇతిహాసాలను లైఫ్ స్కిల్స్ పాఠాలుగా చెప్పాలి అనే ఆలోచన కూడా లేదు .
ఒకప్పుడు పౌరాణిక సినిమాలు దండిగా వచ్చేవి . ఇప్పుడు పురాణాల్ని తిరగేసి ఫాంటసీ సినిమాలు తీస్తున్నారు.
ముప్పై లోపు వయసు ఉన్నవారికి ఇతిహాసాల గురించి తెలియదు . ఇతిహాసాల సంగతి పక్కన పెడితే . కనీసం నాలుగు నీతి కథలు రావు . పిల్లలకు బెడ్ టైం స్టోరీస్ చెప్పడం అనే సంప్రదాయం పోయింది .

మంచి చెడు అనేది పెద్దలు పిల్లలకు చెప్పకపోతే , సమాజం గతి తప్పదా ?

పెద్దలు పిల్లలకు నీతి కథలు చెబితే ..
1 . తల్లితండ్రుల - పిల్లల మధ్య బంధం మరింత దృఢమవుతుంది . మా అమ్మ నాన్న కు ఎన్నో తెలుసు . వారిని అడిగి తెలుసుకోవాలి అని ఆలోచన పిల్లల్లో బలపడుతుంది . పెద్దయ్యాక కూడా తల్లితండ్రులు గైడెన్స్ కోసం చూస్తారు . పెద్దల మాట వింటారు .
2 . దృశ్య రూపం లో చూడడం కన్నా శ్రవణ రూపం లో కథ సృజనాత్మకత , కల్పన శక్తి , ఊహా శక్తి , అవగాహన లాంటి నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది.
౩. టీవీ , సెల్ ఫోన్స్ వ్యసనం .. పిల్లల్లో పెద్దల్లో తగ్గిపోతుంది .
4 . తెనాలి రామ , బీర్బల్ , నీతి చంద్రిక లాంటి కథలు వింటే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ లాంటి స్కిల్స్ అలవడతాయి . ఈ స్కిల్స్ అన్నీ రోబో యుగంలో ఎంతో కీలకం అవుతాయి .

మనిషి సంఘ జీవి . సరైన రీతిలో సామాజీకరణ జరగపోతే ఎన్నో అనర్థాలు . బతుకు బస్టాండ్ అయిపోతుంది .
ఎన్నో తరాల సంచిత విజ్ఞానమే కథలు .
మనిషి బతకడానికి ఆక్సిజన్ , నీరు , ఆహారం ఎంత అవసరమో మంచి చెడు గురించి తెలుసుకోవడం అంతే అవసరం .
కథల రూపంలో నీతి నియమాల బోధన వ్యక్తి ప్రవర్తన నియంత్రిస్తుంది !
ఇదే సమాజ పోకడ !!
దేశ భవిత !!!
వినోదం పేరుతొ మెదళ్లలో విషాన్ని ఎక్కిస్తున్న సమాజం ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లించుకొంటోంది .

మన పిల్లలకు నీతి కథలు చెప్పడం ప్రారంభించాలి .
అప్పుడే మన ఇల్లు నందనవనం అవుతుంది .

1 year ago | [YT] | 4

Bonu Ashok

Who is best person for AP?

2 years ago | [YT] | 3

Bonu Ashok

Who's 2024 Andra Pradesh Chief minister ( CM )?? Any guesses

2 years ago | [YT] | 1

Bonu Ashok

Which state in India, is not having a capital till now ??

2 years ago | [YT] | 3

Bonu Ashok

Who is pad man of India??

2 years ago | [YT] | 2

Bonu Ashok

Are you looking for any job opportunities?? If yes please post your qualification so that will check and get back to you with suitable opportunity.

2 years ago (edited) | [YT] | 3

Bonu Ashok

తన వంతు సాయం చేస్తూ పోరాటం చేస్తున్న మీకు నా జన్మదిన శుభాకాంక్షలు అన్న - అశోక్ బోను

2 years ago | [YT] | 3

Bonu Ashok

హరి కృష్ణ అన్న కు జన్మదిన శభాకాంక్షలు

2 years ago | [YT] | 4