నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఎలా ఉంటుంది అంటే..... బకాసురుడు , కీచకుడు , జరాసంధుడు , దుర్యోధనుడు - హీరోలు. బీముడు - విలన్
ఇది వచ్చే పదేళ్లలో నేటి తరం పిల్లల అవగాహన
ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎక్కడా రామాయణ మహాభారత గాథలు పాఠ్య పుస్తకాల్లో లేవు ,దేవుడు , మతం అనే కోణం కాసేపు పక్కన పెట్టితే. ఇతిహాసాలను లైఫ్ స్కిల్స్ పాఠాలుగా చెప్పాలి అనే ఆలోచన కూడా లేదు . ఒకప్పుడు పౌరాణిక సినిమాలు దండిగా వచ్చేవి . ఇప్పుడు పురాణాల్ని తిరగేసి ఫాంటసీ సినిమాలు తీస్తున్నారు. ముప్పై లోపు వయసు ఉన్నవారికి ఇతిహాసాల గురించి తెలియదు . ఇతిహాసాల సంగతి పక్కన పెడితే . కనీసం నాలుగు నీతి కథలు రావు . పిల్లలకు బెడ్ టైం స్టోరీస్ చెప్పడం అనే సంప్రదాయం పోయింది .
మంచి చెడు అనేది పెద్దలు పిల్లలకు చెప్పకపోతే , సమాజం గతి తప్పదా ?
పెద్దలు పిల్లలకు నీతి కథలు చెబితే .. 1 . తల్లితండ్రుల - పిల్లల మధ్య బంధం మరింత దృఢమవుతుంది . మా అమ్మ నాన్న కు ఎన్నో తెలుసు . వారిని అడిగి తెలుసుకోవాలి అని ఆలోచన పిల్లల్లో బలపడుతుంది . పెద్దయ్యాక కూడా తల్లితండ్రులు గైడెన్స్ కోసం చూస్తారు . పెద్దల మాట వింటారు . 2 . దృశ్య రూపం లో చూడడం కన్నా శ్రవణ రూపం లో కథ సృజనాత్మకత , కల్పన శక్తి , ఊహా శక్తి , అవగాహన లాంటి నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. ౩. టీవీ , సెల్ ఫోన్స్ వ్యసనం .. పిల్లల్లో పెద్దల్లో తగ్గిపోతుంది . 4 . తెనాలి రామ , బీర్బల్ , నీతి చంద్రిక లాంటి కథలు వింటే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ లాంటి స్కిల్స్ అలవడతాయి . ఈ స్కిల్స్ అన్నీ రోబో యుగంలో ఎంతో కీలకం అవుతాయి .
మనిషి సంఘ జీవి . సరైన రీతిలో సామాజీకరణ జరగపోతే ఎన్నో అనర్థాలు . బతుకు బస్టాండ్ అయిపోతుంది . ఎన్నో తరాల సంచిత విజ్ఞానమే కథలు . మనిషి బతకడానికి ఆక్సిజన్ , నీరు , ఆహారం ఎంత అవసరమో మంచి చెడు గురించి తెలుసుకోవడం అంతే అవసరం . కథల రూపంలో నీతి నియమాల బోధన వ్యక్తి ప్రవర్తన నియంత్రిస్తుంది ! ఇదే సమాజ పోకడ !! దేశ భవిత !!! వినోదం పేరుతొ మెదళ్లలో విషాన్ని ఎక్కిస్తున్న సమాజం ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లించుకొంటోంది .
మన పిల్లలకు నీతి కథలు చెప్పడం ప్రారంభించాలి . అప్పుడే మన ఇల్లు నందనవనం అవుతుంది .
Bonu Ashok
నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఎలా ఉంటుంది అంటే.....
బకాసురుడు , కీచకుడు , జరాసంధుడు , దుర్యోధనుడు - హీరోలు.
బీముడు - విలన్
ఇది వచ్చే పదేళ్లలో నేటి తరం పిల్లల అవగాహన
ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఎక్కడా రామాయణ మహాభారత గాథలు పాఠ్య పుస్తకాల్లో లేవు ,దేవుడు , మతం అనే కోణం కాసేపు పక్కన పెట్టితే. ఇతిహాసాలను లైఫ్ స్కిల్స్ పాఠాలుగా చెప్పాలి అనే ఆలోచన కూడా లేదు .
ఒకప్పుడు పౌరాణిక సినిమాలు దండిగా వచ్చేవి . ఇప్పుడు పురాణాల్ని తిరగేసి ఫాంటసీ సినిమాలు తీస్తున్నారు.
ముప్పై లోపు వయసు ఉన్నవారికి ఇతిహాసాల గురించి తెలియదు . ఇతిహాసాల సంగతి పక్కన పెడితే . కనీసం నాలుగు నీతి కథలు రావు . పిల్లలకు బెడ్ టైం స్టోరీస్ చెప్పడం అనే సంప్రదాయం పోయింది .
మంచి చెడు అనేది పెద్దలు పిల్లలకు చెప్పకపోతే , సమాజం గతి తప్పదా ?
పెద్దలు పిల్లలకు నీతి కథలు చెబితే ..
1 . తల్లితండ్రుల - పిల్లల మధ్య బంధం మరింత దృఢమవుతుంది . మా అమ్మ నాన్న కు ఎన్నో తెలుసు . వారిని అడిగి తెలుసుకోవాలి అని ఆలోచన పిల్లల్లో బలపడుతుంది . పెద్దయ్యాక కూడా తల్లితండ్రులు గైడెన్స్ కోసం చూస్తారు . పెద్దల మాట వింటారు .
2 . దృశ్య రూపం లో చూడడం కన్నా శ్రవణ రూపం లో కథ సృజనాత్మకత , కల్పన శక్తి , ఊహా శక్తి , అవగాహన లాంటి నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది.
౩. టీవీ , సెల్ ఫోన్స్ వ్యసనం .. పిల్లల్లో పెద్దల్లో తగ్గిపోతుంది .
4 . తెనాలి రామ , బీర్బల్ , నీతి చంద్రిక లాంటి కథలు వింటే క్రిటికల్ థింకింగ్ , లాటరల్ థింకింగ్ లాంటి స్కిల్స్ అలవడతాయి . ఈ స్కిల్స్ అన్నీ రోబో యుగంలో ఎంతో కీలకం అవుతాయి .
మనిషి సంఘ జీవి . సరైన రీతిలో సామాజీకరణ జరగపోతే ఎన్నో అనర్థాలు . బతుకు బస్టాండ్ అయిపోతుంది .
ఎన్నో తరాల సంచిత విజ్ఞానమే కథలు .
మనిషి బతకడానికి ఆక్సిజన్ , నీరు , ఆహారం ఎంత అవసరమో మంచి చెడు గురించి తెలుసుకోవడం అంతే అవసరం .
కథల రూపంలో నీతి నియమాల బోధన వ్యక్తి ప్రవర్తన నియంత్రిస్తుంది !
ఇదే సమాజ పోకడ !!
దేశ భవిత !!!
వినోదం పేరుతొ మెదళ్లలో విషాన్ని ఎక్కిస్తున్న సమాజం ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లించుకొంటోంది .
మన పిల్లలకు నీతి కథలు చెప్పడం ప్రారంభించాలి .
అప్పుడే మన ఇల్లు నందనవనం అవుతుంది .
1 year ago | [YT] | 4
View 1 reply
Bonu Ashok
Who is best person for AP?
2 years ago | [YT] | 3
View 1 reply
Bonu Ashok
Who's 2024 Andra Pradesh Chief minister ( CM )?? Any guesses
2 years ago | [YT] | 1
View 1 reply
Bonu Ashok
Which state in India, is not having a capital till now ??
2 years ago | [YT] | 3
View 2 replies
Bonu Ashok
Who is pad man of India??
2 years ago | [YT] | 2
View 0 replies
Bonu Ashok
Are you looking for any job opportunities?? If yes please post your qualification so that will check and get back to you with suitable opportunity.
2 years ago (edited) | [YT] | 3
View 0 replies
Bonu Ashok
https://youtu.be/7HS6j-_B8mA
2 years ago | [YT] | 0
View 0 replies
Bonu Ashok
youtube.com/shorts/xy71nL_KSr...
2 years ago | [YT] | 0
View 0 replies
Bonu Ashok
తన వంతు సాయం చేస్తూ పోరాటం చేస్తున్న మీకు నా జన్మదిన శుభాకాంక్షలు అన్న - అశోక్ బోను
2 years ago | [YT] | 3
View 0 replies
Bonu Ashok
హరి కృష్ణ అన్న కు జన్మదిన శభాకాంక్షలు
2 years ago | [YT] | 4
View 0 replies
Load more