Siri Audio Stories

🎧 Welcome to Siri Audio Stories – Feel Every Word ❤️
Love | Emotions | Telugu Audio Stories | Voice Narration

ఈఛానెల్‌లో మీరు వినవచ్చు, చదవచ్చు:
నాచురల్ ఫీలింగ్తో నిండిన ప్రేమ కథలు, రొమాంటిక్ స్టోరీస్, ఎమోషనల్, సస్పెన్స్ నిండిన కథలు
🎙️ 100% ఒరిజినల్, నా స్వరంతో, నా కలంతో!

✍️ Pen Name: Siri Arjun
🎙️ Written & Narrated by: Palle Srilakshmi
📩 Promotions / Collab: srilakshmi43.p@gmail.com
📷 Instagram: @sirirathalu
📖 మా కథలు చదవండి: Pratilipi లో "Siri Arjun" కథలు చదవండి

© Siri Audio Stories – All rights reserved.
Siri Content Only – Don’t Copy
I will STRIKE your channel without prior notice. Plz don’t copy – Be original.
Everything published in this channel is owned by me!
Human Voice | 100% Original Content | ❤️ True Feelings

🙏 మా కథలు మీ మనసును తాకితే, సబ్స్క్రైబ్ చేయండి – మీ మద్దతే మాకు బలం!


Siri Audio Stories

హెల్లో డియర్ ఫ్యామిలీ! అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకోసం 22 ఎపిసోడ్స్ మెంబెర్షిప్లో ఉన్నాయ్.

1 day ago | [YT] | 56

Siri Audio Stories

Dear Friends ❤️

మన మిస్సెస్ అగస్త్య కథ ఈ రోజు ఒక పెద్ద మైలురాయి చేరుకుంది 🎉
మనం ఇప్పుడు 100వ భాగం దగ్గరకు వచ్చాం 😍

ఈ ప్రయాణంలో మొదటి నుంచి నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
మీ ప్రేమ, మీ support వల్లే ఈ కథ ఇంత దూరం వచ్చింది ❤️

ఈ కథ మీకు ఎలా అనిపిస్తుందో మీ మాటల్లో ఒక చిన్న Comment గా తప్పకుండా చెప్పండి 💬
వీడియో నచ్చితే Like చేయడం మర్చిపోవద్దు ❤️

ఇలానే చివరి వరకు మన ప్రయాణం కొనసాగిద్దాం 💫

#MrsAgastya #100thEpisode #TeluguStories #TeluguSerial #EmotionalStory #SiriAudioStories #StoryLovers #TeluguYouTube

2 days ago (edited) | [YT] | 2

Siri Audio Stories

హెల్లో డియర్ ఫ్యామిలీ! మీకోసం మెంబర్షిప్లో 20 వీడియోస్ సిద్ధంగా ఉన్నాయ్. ఆలస్యం చేయకుండా త్వరపడండి!🙃
మెంబర్స్ కోసం New ఎపిసోడ్స్ also సిద్ధం! 👑

3 days ago | [YT] | 78

Siri Audio Stories

మిస్సెస్ అగస్త్య EP-97 || ఒక కూతురు నిర్ణయం... రెండు జీవితాల మార్పు!
https://youtu.be/Iz_BVhbSUGo

4 days ago | [YT] | 6

Siri Audio Stories

అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు! 🕉️

ఈ శివరాత్రి పర్వదినం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను.

- మీ సిరి (Siri Audio Stories)

5 days ago | [YT] | 141

Siri Audio Stories

మిస్సెస్ అగస్త్య EP-94 ఇప్పటికే రిలీజ్ అయింది 😊
చాలామందికి notification రాలేదని comments వస్తున్నాయి.

దయచేసి ఒకసారి check చేసి episode చూసేయండి ❤️
Like చేయడం మర్చిపోవద్దు 🙏

https://youtu.be/4W2bR3e2w0o

5 days ago | [YT] | 45

Siri Audio Stories

Hi Family Good news ❤️
మీ votes లో ఎక్కువ మంది Morning Episode కావాలి అని చెప్పినందుకు 😊.
ఇప్పటి నుంచి Morning Episode 🌅 7 AM కి
Evening Episode 🌙 6 PM కి వస్తుంది.

ఇప్పటికే మిస్సెస్ అగస్త్య 21 Episodes (EP-113 వరకు) Members కోసం అందుబాటులోకి తీసుకొచ్చాను.
రేపటి నుంచి కొత్త మిస్సెస్ అగస్త్య Membership Episodes కూడా కొనసాగుతాయి ✨

మీ support కి చాలా thanks 🙏
Video చూసిన తర్వాత Like & Hype చేయడం మర్చిపోవద్దు ❤️

6 days ago | [YT] | 199

Siri Audio Stories

Hi Friends ❤️

ఇప్పటివరకు మిస్సెస్ అగస్త్య సిరీస్‌లో 17 videos re-check చేసి Members కి availability తీసుకొచ్చాను.
EP 89 – 105 వరకు videos ఇప్పుడు Members కి available ఉన్నాయి. దయచేసి channel లో చెక్ చేయండి 😊

Story నచ్చితే Like చేయడం మరియు Hype ఇవ్వడం మర్చిపోవద్దు ❤️
మీ support వల్ల వీడియో మరింత మందికి చేరుతుంది.

మనం మళ్లీ తిరిగి వచ్చాం… మన videos మళ్లీ అందరికీ చేరడానికి కొంచెం సమయం పడుతోంది.
మీ ఒక్క Like & Hype వల్ల మన old viewers అందరికీ కూడా మనం మళ్లీ videos ఇస్తున్నాం అని తెలియడానికి చాలా help అవుతుంది 🙏

థ్యాంక్ యూ!
మీ సిరి.❤️

1 week ago | [YT] | 161

Siri Audio Stories

Hi Friends,

Morning episode timing మార్చాలా? 😊

Morning episode ని 7 AM కి ఇవ్వాలా? లేక 10 AM నే కొనసాగించాలా? లేక వేరే timing కావాలా? మీ అభిప్రాయం చెప్పండి 👇

మరియు వీడియో చూసిన తర్వాత Like చేయడం మర్చిపోవద్దు ❤️ మీ support నాకు చాలా ముఖ్యము.

1 week ago | [YT] | 130