Way2News-India's Largest Short News App in Local Languages!
The most read Short News App for Summarized, Short News in 8 Indian Languages (Hindi, Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Gujarati, Bengali) & English. Featuring rich Magazine style format, unique Flip News reading experience, Way2News is the Short News app you have always dreamt of.
Download Way2News: onelink.to/qvmbja
For more details, visit: www.way2news.co/
Way2News Telugu
రిమాండ్‌లో ఉన్న పోసాని పోలీసులకు ఏం చెప్పడు? పవన్ కళ్యాణ్‌ని ఎందుకు తిట్టారు? అనేది తెలియాలంటే ఈ రోజు బిగ్ స్టోరీ చుడండి...!
11 months ago | [YT] | 26
View 0 replies
Way2News Telugu
'కవచం' రక్షించలేకపోతోందా?
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కానీ ఇక్కడ ప్రమాదాలు కూడా అంతే ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరగకుండా తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఈ వీడియోలో మీకోసం..
#Modi #bjp #raiways #kavach #narendramodi #indianrailways #way2newstelugu #kavachtechnology #way2news #railwayseries #ashwinivaishaw #accidentnews
1 year ago (edited) | [YT] | 20
View 0 replies
Way2News Telugu
ఏపీ మంత్రుల రాజకీయ ప్రస్థానాలు Ap Minister's List | Way2News
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఈ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారి వివరాలు ఈ వీడియోలో మీకోసం..
#apminister #Way2News #apministers #Way2NewsTelugu
1 year ago | [YT] | 20
View 1 reply
Way2News Telugu
#NEET స్కామ్ - ఎందుకు? ఏమిటి? ఎలా? | తెలుసుకోండి తెలుగులో | Way2News Explains
ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలపై వివాదం చెలరేగింది. 67 మందికి ఫస్ట్ ర్యాంకు రావడం, అందులో 8 మంది ఒకే సెంటర్లో పరీక్ష రాయడం, అనుకున్న దాని కంటే 10 రోజుల ముందే ఫలితాలను ప్రకటించడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పేపర్ లీక్ అయ్యిందా..? స్కామ్ జరిగిందా..? ఈ వివాదంపై ఎన్టీఏ ఏమంటోంది..? పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకోసం..
#neet2024 #Way2News #neetexam #Way2NewsTelugu #neetscam2024 #telugunews #neet #neet2024 #telugu
1 year ago | [YT] | 5
View 0 replies
Way2News Telugu
Celebrating the success and trust of 9.6 Lakh students.
92% of the Intermediate students have checked their results on Way2News.
Think Results, Think #Way2News .
1 year ago (edited) | [YT] | 26
View 1 reply
Way2News Telugu
Making of Hanuman Exclusive BTS Only On Way2news | Prasanth Varma
.
#Way2NewsTelugu #HANUMAN #WAY2NEWS #DAILYUPDATES #DAILYNEWS
2 years ago (edited) | [YT] | 14
View 1 reply
Way2News Telugu
For Daily Updates Install Way2News App
#Way2NewsTelugu #WAY2NEWS #DAILYUPDATES #DAILYNEWS
2 years ago | [YT] | 8
View 0 replies
Way2News Telugu
76% Intermediate Students from Andhra Pradesh checked their Results on Way2News App.
Thank you for your trust on us & All the best for your future endeavours.
#IndiaReadsWay2News #Vernacular #Hyperlocal #APIntermediateResults #APBoards #IntermediateResults #AndhraPradesh
2 years ago | [YT] | 31
View 0 replies
Way2News Telugu
In the category of News & Magazines, our app is #1 on Google Play.
play.google.com/store/apps/details?id=sun.way2sms.…
#way2news #IndiaReadsWay2News #Hyperlocal #GooglePlayTopCharts @Way2NewsTeluguOfficial
3 years ago (edited) | [YT] | 23
View 0 replies
Way2News Telugu
దాంట్లో ఏముంటది నిన్నజరిగింది ఈ రోజు రాస్తారు ..! || Way2News
.
#Way2News #Way2NewsTelugu #Way2NewsTVCommercialTELUGUAD #Way2newsad #way2newscommercialad
3 years ago | [YT] | 12
View 1 reply
Load more