Akashvani Adilabad 100.2 FM

Akashvani ADILABAD is only the third LOCAL radio station of Prasar Bharati, and the first in the erstwhile Andhra Pradesh. It is the oldest LOCAL radio station in the state of Telangana.

Subscribe this channel to listen latest programmes broadcast by this station.

youtube.com/c/AIRAdilabad1002FM

#AkashvaniAdilabad #AdilabadAdda

Akashvani Adilabad 100.2 FM

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

21 hours ago | [YT] | 6

Akashvani Adilabad 100.2 FM

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

21 hours ago | [YT] | 9

Akashvani Adilabad 100.2 FM

ప్రపంచ రేడియో దినోత్సవం
*******************************
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

3 days ago | [YT] | 17

Akashvani Adilabad 100.2 FM

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
_____________________________________________________________________
News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు*
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

2 months ago | [YT] | 13

Akashvani Adilabad 100.2 FM

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ..!

3 months ago | [YT] | 6

Akashvani Adilabad 100.2 FM

" ఆకాశావాణి ఆదిలాబాద్ "
******************************
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
______________________________________________________________________
*ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు*
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

4 months ago | [YT] | 11

Akashvani Adilabad 100.2 FM

" ఆకాశావాణి ఆదిలాబాద్ "
******************************
ఘనంగా ఆకాశావాణి ఆదిలాబాద్ కేంద్ర వార్షికోత్సవం – బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసిన ఆర్జేలు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జానపద వైవిద్యాన్ని ఒడిసి పట్టుకొని భావి తరాలకు వాటిని చేరవేయడంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం గురుతరమైన బాధ్యతను పోషిస్తోందని ఆ కేంద్రం ముఖ్యకార్యక్రమాధికారి రామేశ్వర్ కేంద్రే అన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి కేంద్రం ప్రాంగణంలో వార్షికోత్సవ వేడుకలతోపాటు బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ఆర్.జెలు, ఉద్యోగులు, సిబ్బంది ఆడిపాడి సందడి చేశారు. తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన జానపద కళాకారులు పెంటపర్తి ఆశమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆర్.జె లు చప్పట్లు, కోలలు వేస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రం విశ్రాంత సంచాలకులు సుమనస్పతి రెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్, ఇంజనీరింగ్ అధికారులు పోతురాజు , శశికాంత్, గిరీష్ కుమార్, అనౌన్సర్లు పాల్గొన్నారు.
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
______________________________________________________________________
*ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు*
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

4 months ago | [YT] | 10

Akashvani Adilabad 100.2 FM

"స్వచ్చత హీ సేవ -2025"
******************************
స్వచ్చత హీ సేవ -2025 కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లోని ఆకాశవాణి కేంద్రంలో శ్రమదానం చేపట్టి పరిసరాలను శుభ్రపరిచారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిప్యూటి డైరెక్టర్ ఆదేశాల మేరకు ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాథ్ నినాదంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి శ్రమదానం చేశారు. అనవసరమైన మొక్కలను తొలగించారు. పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ముఖ్య కార్యక్రమాధికారి కె. రామేశ్వర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి ఈ స్వచ్చత హీ సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. ఇందులో భాగంగానే ఒక్క రోజు ఒక్క గంట అందరు కలిసి అనే నినాదం సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిడాం శశికాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
==========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
______________________________________________________________________
*ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు*
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
=====================
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ.....!

4 months ago | [YT] | 11

Akashvani Adilabad 100.2 FM

https://youtu.be/nL7uS7tVQe0?si=uk8kz...
Akashvani Adilabad 100.2 FM : 15 Female Radio Jockeys Out Of 20 RJ's | V6 Teenmaar

4 months ago | [YT] | 0

Akashvani Adilabad 100.2 FM

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 FM మనసు నిండ…..!

5 months ago | [YT] | 12